Pawan kalyan warns kcr and meets with bjp president amith shah

Pawan Kalayan warns KCR, PAwan Kalayan meets Amith Shah, Pawan Kalayan BJP, BJP JAnaSena Alliance

Pawan Kalyan warns KCR not to talk raising differences and meets with Amith Shah

KCR, విద్వేషాలు రెచ్చగొట్టేవిధంగా మాట్లాడొద్దు: PAWAN KALYAN

Posted: 08/22/2014 04:05 PM IST
Pawan kalyan warns kcr and meets with bjp president amith shah

ప్రముఖ సినీ నటుడు, జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ బిజెపి అధినేత అమిత్ షా ను కలిశారు. ఈ సందర్భంగా వారి మద్య వివిధ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.బిజెపికి మిత్రపక్షంగా ఆయన కొనసాగుతారా?లేక ఆయన ఒంటరిగా పోటీ చేయడానికి సిద్దం అవుతారా అన్నది తెలియకపోయినా, అమిత్ షా ను కలవడం ద్వారా ఆయన సానుకూల సంకేతాలు పంపించారని అనుకోవాలి.

తెలంగాణలో జరిగిన సర్వే నాడు తన నగరంలో లేనని ప్రముఖ నటుడు, జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు. సర్వేలో ఆయన పాల్గొనకపోవడంపై టిఆర్ఎస్ నేతలు విమర్శలు చేసిన నేపధ్యంలో ఆయన వివరణ ఇచ్చారు.అయితే సర్వే స్వచ్చందం అన్నారు కనుక తాను పాల్గొనలేదని కూడా ఆయన అంటున్నారు. కాగా, పవన్ కళ్యాణ్ సర్వేలో పాల్గొనకపోవడంపై కెసిఆర్ కూడా తీవ్రంగా స్పందించారు. సర్వేలో పాల్గొనకపోవడం సామాజిక నేరమని అన్నారు.

రాష్ట్ర విభజన పూర్తయిన తర్వాత కూడా కెసిఆర్ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం సరి కాదని అన్నారు.

రెండు రాష్ట్రాల మధ్య ద్వేషాలు తగవని, ముఖ్యమంత్రి కెసిఆర్ దక్షత కలిగిన నేతగా పాలన సాగించాలని ఆయన అభిప్రాయపడ్డారు.రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇంకా ముందుగానే చర్చలు జరిపి ఉంటే బాగుండేదని పవన్ అబిప్రాయపడ్డారు.బిజెపి అద్యక్షుడు అమిత్ షాను కలిసిన తర్వాత ఆయన మాట్లాడారు. మర్యాద పూర్వకంగానే షాను కలిశానని ఆయన చెప్పారు.

మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో బిజెపి, తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేయడంపైనే వీరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి, టిడిపి పొత్తు పెట్టుకుని పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ పవన్‌ కళ్యాణ్‌ సేవలను వినియోగించుకోవాలని బిజెపి, టిడిపి భావిస్తున్నాయి. అయితే గ్రేటర్‌ ఎన్నికల్లో జన సేన నేరుగా బరిలోకి దిగుతుందా, లేదా అనేది తెలియదు.

అలాగే బిజెపి, టిడిపి కూటమికి పవన్ కళ్యాణ్ మద్దతు పలుకుతారా అనే అంశంపై కూడా స్పష్టత లేదు. మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)‌, మజ్లిస్‌లను దీటుగా ఎదుర్కొనవచ్చని అమిత్‌షా, పవన్‌ భేటీలో ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. ' జిహెచ్ఎంసిలో విజయం సాధించాలంటే కలిసి రావాలని పవన్ కళ్యాణ్‌ను అమిత్‌షా అనునయించినట్లు తెలిసింది. భేటీ అనంతరం పవన్‌ కళ్యాణ్‌ మీడియాతో మాట్లాడారు. రెండు రాష్ట్రాలకు సంబంధించి బిజెపి, జనసే మధ్య ఒక ప్రతిపాదన వచ్చిందన్నారు. ఆ ప్రతిపాదన ఏమిటో ఇప్పుడు బయటపెట్టలేనని చెప్పారు.

 

-------------

Powerstar Pawan Kalyan met BJP president Amit Shah, in what was described as a courtesy call that lasted for about half an hour. PAwan Kalyan was one of the star campaigners for the BJP in the general elections.

The meeting was strictly one-on-one and even senior leaders like the AP unit president of the BJP Hari Babu and the Telangana unit president G. Kishan Reddy waited in an adjacent room at the Paryatak Bhavan, where Mr. Shah and others are staying.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PAwan Kalyan  KCR  Amith Shah  Jana Sena  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more