Five indian private companies selected as worlds most innovative companies by forbes

worlds most innovative companies, forbes magazine, forbes media, top five mnc companies in india, mnc companies india, private companies india, forbes worlds most innovative companies, hindustan uniliver, tata consultancy services, l and t services, bajaj auto, sun pharma industries

five indian private companies selected as worlds most innovative companies by forbes

ప్రపంచవ్యాప్తంగా భారత్ కు అరుదైన గౌరవం!

Posted: 08/21/2014 06:30 PM IST
Five indian private companies selected as worlds most innovative companies by forbes

చాలాకాలం తర్వాత మన భారతదేశానికి ఒక అరుదైన గౌరవం లభించింది. ఎప్పుడూ చెత్తచెదారాల రికార్డులతో ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానాన్ని ఆక్రమించే మన ఇండియా... ఈసారి అందరూ గర్వపడేలా ఒక అరుగైన విజయాన్ని సంపాదించింది. ప్రముఖ మీడియా సంస్థ అయిన ఫోర్బ్స్ ప్రపంచంలో క్రియేటివ్ కంపెనీల జాబితాను బుధవారంనాడు విడుదల చేసింది. ఇందులో మన భారతదేశానికి చెందిన ఐదు ప్రముఖ కంపెనీలు స్థానాన్ని దక్కించుకున్నాయి. చాలా కంపెనీలతో పోల్చుకుంటే.. మన కంపెనీల ప్రాతినిథ్యం చాలా ఎక్కువేనని ఈ నివేదిక ద్వారా వెల్లడయ్యింది.

ప్రపంచం మొత్తం అత్యంత వినూత్న కంపెనీలు ఏమున్నాయంటూ సర్వే నిర్వహించిన ఫోర్బ్స్.. మొత్తం 100 కంపెనీలను తన జాబితాలో తీసుకుంది. ఈమేరకు వరల్డ్స్ మోస్ట్ ఇన్నోవేటివ్ కంపెనీలు ఇవేనంటూ తాజాగా ఒక లిస్ట్ ను విడుదల చేసింది. అందులో మన భారతదేశానికి ఐదు కంపెనీలు వున్నాయి. అవి..

1. హిందుస్థాన్ యూనిలీవర్ (14వ స్థానం),
2. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) (57వ స్థానం),
3. కనస్ట్రక్షన్ సర్వీసెస్ ఫర్మ్ లార్సన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ) (58వ స్థానం),
4. సన్ ఫార్మా ఇండస్ట్రీస్ (65వ స్థానం),
5. బజాజ్ ఆటో (96వ స్థానం)

ఇలా ర్యాంకులు సాధించాయి. కాగా తొలిస్థానంలో కాలిఫోర్నియాకు చెందిన ‘'గ్లోబల్ క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ సేల్స్ ఫోర్స్' వరుసగా నాలుగోసారి నిలిచింది. ఏదిఏమైనా.. భారత్ కు ఈసారి చాలా మంచి గౌరవమే లభించిందని మనం సంబర పడిపోవచ్చు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more