T employees salaries on 25th july in ramzan festival

T-Employees Salaries on 25th July, Ramzan Festival, Telangana State Government, Telangana Government Orders, cm kcr, Bathukamma Panduga, Employees Salaries on 25th July 2014, Muslims ramzan.

Telangana State Government Employees will get salaries on 25th July 2014 in view of Ramzan Festival. Telangana Government Orders .

టి-ఉద్యోగులకు నేడు రెండో సారి జీతాలు ?

Posted: 07/25/2014 09:11 AM IST
T employees salaries on 25th july in ramzan festival

రాష్ట్ర విభజన ఏర్పాటు జరిగిన తరువాత.. తెలంగాణ ఉద్యోగులు .. రెండో సారీ జీతాలు ఈరోజు తీసుకుంటున్నారు. ముస్లింలకు పవిత్రమైన పండుగ రంజాన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులందరికీ శుక్రవారం 25న వేతనాలు చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి వీ నాగిరెడ్డి గురువారం ఉత్తర్వులు (జీవో నం247) జారీచేశారు.

దీంతో జూలై నెలకు సంబంధించిన జీతాలు ఆరు రోజుల ముందే ఉద్యోగులకు అందనున్నాయి. తెలంగాణలోని హిందూ ముస్లిం సోదరభావం గంగా జమునా తెహజీబ్ లాంటి సంస్కృతికి నిదర్శనమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పలుమార్లు కొనియాడిన సంగతి తెలిసిందే.

ఆ స్ఫూర్తిని చాటుతూ రంజాన్ సందర్భంగా రాష్ట్ర ఉద్యోగులకు ముందస్తుగా జీతాల చెల్లించాలని ఆయన సూచించారు. ముందస్తు జీతాల చెల్లింపు కోసం తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్, ఎమ్మెల్యే వీ శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ పీఆర్టీయూ, తెలంగాణ మైనారిటీ ఉద్యోగుల సంక్షేమ సంఘాలు చేసిన విజ్ఞప్తికి ఆయన అంగీకారం తెలిపారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more