Karnataka cm siddaramaiah comments on 6 years girl gangrap

Karnataka CM, Banglore 6 year old rape, Karnataka CM Siddaramaiah, Bangalore school rape, Karnataka News, Karnataka Breaking News,

While hundreds of parents protest in panic on the streets of Bangalore after a six year old child was allegedly raped at an elite school this, Karnataka cm siddaramaiah comments on 6 years girl gangrap, Karnataka Chief Ministers Shocking Remark On 6 Year Old's Rape

చిన్నారి గ్యాంగ్ రేప్ పై సిఎం విచిత్ర కామెంట్స్!

Posted: 07/23/2014 09:43 AM IST
Karnataka cm siddaramaiah comments on 6 years girl gangrap

గత వారం బెంగుళూరు లో విబిజియార్ స్కూల్ సిబ్బంది.. ఆరు సంవత్సాల చిన్నారి పై గ్యాంగ్ రేప్ చేసిన విషయం పై బెంగుళూరులో నిరసనలు మొదలైన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై జాతీయ స్థాయిలో నిరసనలు వ్యక్తం మవుతున్నాయి. అయితే చిన్నారి గ్యాంగ్ రేప్ పై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య విచిత్ర కామెంట్స్ చేయటం , నిరసనలకు ఆజ్యం పోసినట్లు అయ్యింది.

చిన్నారి రేప్ పై నిరసన తెలుపుతున్న వారి పై ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్రస్థాయిలో పండిపడ్డాడు. విద్యార్థుల తల్లిదండ్రులపై ఆగ్రహం వ్యక్తం చేయటం జరిగింది. మీకు పని పాట లేదా? ఎందుకు నిరసనలు చేస్తున్నారు అంటూ ఆవేశంతో ఊగిపోయారు. ఇక మీడియాపై అయితే.. ‘‘మీకు రేప్ వార్తలు తప్పితే.. మంచి వార్తలు రాయారా’’? అంటూ సిఎం సిద్దరామయ్య మీడియాపై నిప్పులు చెరిగారు.

ఇటీవల కాలంలో అధికారం వచ్చిన తరువాత అడ్డదిడ్డంగా మాట్లాడే రాజకీయ నాయకులు రోజు రోజు పెరిగిపోతున్నారు. నిన్న ఉత్తరప్రదేశ్ గవర్నర్ కూడా రేపులు ఆపటం మా వల్ల కాదు.. ఆ దేవుడే దిగి వచ్చిన ..ఈ రేపుల్ని ఆపలేరని మీడియా ముందు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి రాజకీయ నాయకులు రేఫిస్టులకు అండగా ఉంటే.. ఇక మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటుందని మహిళ సంఘాలు అంటున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య నోటి దురుసుతో.. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యా సంఘాలు, మహిళ సంఘాలు.. తీవ్రస్థాయిలో నిరసనలు తెలుపుతున్నారు. బుధవారం నుంచి పాఠశాలను ప్రారంభించాలని స్కూల్ యాజమాన్యాన్ని ప్రభుత్వం ఆదేశించింది. గ్యాంగ్ రేప్‌పై బెంగళూరులో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more