Reserve bank governor rangarajan on loan rescheduling

ap farmer loan waiver, reserve bank governor rangarajan on loan rescheduling, farmer loan rescheduling, kotaiah committee on farmer loan waiver

reserve bank governor rangarajan on loan rescheduling

రంగరాజన్ రాకతో రుణ మాఫీల మీద కసరత్తు

Posted: 07/14/2014 10:12 AM IST
Reserve bank governor rangarajan on loan rescheduling

విదేశపర్యటనలో ఉన్న రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రంగరాజన్ సోమవారం వస్తూనే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు హామీ ఇచ్చిన రుణమాఫీల మీద స్పష్టతవచ్చే అవకాశం ఉంది.

బ్యాంక్ లు, రిజర్వ్ బ్యాంక్ ప్రభుత్వం ఇవ్వదలచుకున్న రైతుల రుణమాఫీల మీద అభ్యంతరాలు తెల్పటంతో చంద్రబాబు నాయుడు ఢిల్లీలో దాని మీద కాస్త వత్తిడి పెంచి ప్రత్యామ్నాయాలకు చూసారు.  ఋణమాఫీ కంటే ఋణాలను రిషెడ్యూల్ చేసే విధానం ఈ సందర్భంలో బాగా సరిపోతుందని తేలింది.  దానితో రిషెడ్యూల్ చెయ్యవలసిందిగా రిజర్వ్ బ్యాంక్ ని కోరటం జరిగింది.  దీనివలన ప్రభుత్వానికి తేడా ఏమీ రాదు సరికదా పని జరిగిపోతుంది.  

రిషెడ్యూల్ జరిగిపోగానే దీనిమీద రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కోటయ్య కమిటీ తమవంతు కసరత్తు చేసి నివేదికను సమర్పించనుంది.  ముందుగా హామీ ఇచ్చిన ప్రకారం గరిష్ట పరిమితిగా లక్షన్నర వరకు రుణ మాఫీ జరిగేలా చూస్తూ అంతిమ నివేదికనివ్వనుంది.  ఒకవేళ తీసుకున్న రుణం లక్షన్నరకు ఎక్కువుంటే వారికి కూడా లక్షన్నర వరకు ప్రయోజనం కలిగేలా లెక్కలు తయారు చేస్తున్నారు.  

ప్రభుత్వ భూములు, ఎర్రచందనం, ఎక్సైజ్ ఆదాయం లాంటి హామీలను చూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బ్యాంక్ ల నుండి రుణం తీసుకుని దాన్ని రైతు ఋణమాఫీలో చెల్లింపులు చేస్తారు.  ఇందులో కూడా తొలివిడతలో ఎంత, ఆ తర్వాత ఎంత సొమ్మును బ్యాంక్ లకు రైతుల తరఫున చెల్లింపులను చెయ్యాలా అన్న షెడ్యూల్ ని కూడా కోటయ్య కమిటీ తయారుచేస్తుంది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more