Chandrababu speech in apngo felicitation meeting

CM Chandrababu speech in APNG, APNGO felicitation meeting, employees, Chandrababu, APNGOs to Chandrababu.

Chandrababu speech in APNGO felicitation meeting

బంగారు కిరీటం పై బాబు క్లారిటీ!

Posted: 07/12/2014 05:50 PM IST
Chandrababu speech in apngo felicitation meeting

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తన ముఖ్యమంత్రి పదవి గురించి క్లుప్తంగా విడమరిచి చెప్పారు. ఈరోజు తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏపీఎన్జీవోల అభినందన సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. హైదరాబాదును తానే అభివృద్ధి చేశానని బాబు చెప్పారు. హైదరాబాదును తెలుగువారి కోసం అభివృద్ధి చేశానని అన్నారు. అమెరికా ఆఫీసుల చుట్టూ తిరిగి హైదరాబాదును అభివృద్ధి చేశానన్నారు. "ముఖ్యమంత్రి పదవి బంగారు కిరీటం కాదు, ముళ్లకిరీటం" అని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి కూర్చోవడానికి ప్రస్తుతం కార్యాలయం కూడా లేదన్నారు. ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నామన్నారు. సమైక్య రాష్ట్రం కోసం ఉద్యోగులు చేపట్టిన ఉద్యమం చారిత్రాత్మకమని ఆయన అన్నారు. ఉద్యోగులు 84 రోజుల పాటు ఉద్యమం చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగువారికి రెండు కళ్లు అని చంద్రబాబు చెప్పారు. రెండు ప్రాంతాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపమని తాను చెప్పానన్నారు. సమన్యాయం అని అంటే అప్పుడు తనను ఎగతాళి చేశారన్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more