Argentina defeats netherlands

Argentina Defeats Netherlands, 2014 FIFA World Cup, FIFA World Cup, Maracana Stadium

Argentina goalie Sergio Romero saved two penalties Wednesday to send Argentina into the World Cup final with a 4-2 shootout.

24 ఏళ్ళ తరువాత ఫైనల్లో అర్జెంటీనా

Posted: 07/10/2014 08:57 AM IST
Argentina defeats netherlands

అందరి అంచనాలు తలకిందులు చేస్తూ , నెదర్లాండ్స్ ను చిత్తు చేసి 24 సంవత్సరాల తరువాత సాకర్ ప్రపంచకప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన రెండో సెమీఫైనల్లో తలపడ్డ అర్జెంటీనా, నెదర్లాండ్స్ జట్లు నువ్వా నేనా అన్నట్లు పట్టువీడకుండా ఆటను అదనపు సమయానికి తేవడంతో పాటు, పెనాల్టీ షూటౌట్ లో అర్జెంటీనా 4 గోల్స్ కొట్టగా, నెదర్లాండ్స్ 2 గోల్స్ మాత్రమే కొట్టడంతో విజయం అర్జెంటీనాను వరించింది.

పెనాల్టీ షూట్ ఔట్ లో... అర్జెంటీనా తరపున మెస్సీ, గరాయ్, ఆగ్యురో, రోడ్రోగెయిజ్ గోల్స్ కొట్టారు. నెదర్లాండ్స్ తరపున రాబెన్, కుయుట్ గోల్స్ కొట్టడంలో సఫలీకృతం కాగా... వ్లార్, స్నైడర్ లు విఫలమయ్యారు. దీంతో, 4-2 గోల్స్ తేడాతో అర్జెంటీనా విజయం సాధించింది. ఫెనాల్టీ షూట్లను అడ్డుకున్న అర్జెంటీనా గోల్ కీపర్ రోమెరోకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ’ లభించింది. అర్జెంటీనా విజయంతో ఆదేశం ఆనందంలో మునిగిపోయింది.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more