Apples boosts increase sexual pleasure in women

apple boosts sexual pleasure in women, sexual function, sexual frequency, orgasm, lubrication and overall sexual satisfaction

Apples boosts Increase Sexual pleasure in women.

యాపిల్ తినండి... కోరికలు పెంచుకోండి..

Posted: 07/09/2014 08:50 PM IST
Apples boosts increase sexual pleasure in women

మనకు డాకర్లు హృద్రోగ సమస్యలు రాకుండా ఉండాలంటే రోజుకో ఆపిల్ తింటే చాలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదని చెబుతుంటారు. ఇప్పుడు అదే యాపిల్ తింటే స్త్రీలలో కోరికలు పెరుగుతాయని చెబుతున్నారు ఇటలీ శాస్త్రవేత్తలు. ఇటీవల వీరు జరిపిన పరిశోధనల్లో కొత్త విషయాలు వెలుగు చూశాయి. వీరు ఆరోగ్యవంతమైన 18 ఏళ్ళ నుండి 43 ఏళ్ల లోపు గల 700 మంది మహిళల పై జరిపిన పరిశోధనల్లో శృంగార కోరికలు పెరిగినట్లు వెల్లడించారు.

మొదట వీరికి వీరికి ఫీమేల్ సెక్సువల్ ఫంక్షన్ ఇండెక్స్ కు సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఇచ్చి సమాధానాలు తీసుకొని, ఆ తరువాత వారికి రోజుకు ఒకటి, రెండు ఆపిల్స్ ఇస్తూ వారి కోరికల స్థాయిని తెలుసుకున్నారు. దీంతో ఆపిల్ రోజూ తింటే మహిళల్లో శృంగార కోరికలు తారా స్థాయిలో పెరిగాయనే విషయాన్ని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. యాపిల్ పండ్లలో పోలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అవి స్త్రీ జననంగాలకు రక్తసరఫరాను పెంచుతాయని, దానివల్ల కోరికలు పెరుగుతాయని తేల్చి చెప్పారు.

సో... మీ భార్యలకు శృంగార కోరికలు లేకుంటే యాపిల్స్ తినిపించడండి శృంగారంలో ఎంజాయ్ చేయండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more