Rahul gandhi supporters attack on amethi

rahul gandhi, rahul supporters attack on amethi, election 2014, Congress Vice President Rahul Gandhi, congress party, priyanka gandhi, AAP leader Rajiv Shukla.

rahul gandhi supporters attack on amethi

అమేధీలో రాహుల్.... ద్వంసం.

Posted: 05/03/2014 01:58 PM IST
Rahul gandhi supporters attack on amethi

అమేధీలో రాహుల్ గాంధీ గెలుపు కోసం ఆయన సోదరి ప్రియాకంగాంధీ ప్రత్యర్థులపై మాటలతో దాడి చేస్తుంటే... మరోవైపు రాహుల్ అనుచరులు(కాంగ్రెస్ కార్యకర్తలు) మాత్రం ప్రత్యర్థులపై నేరుగా దాడులకే దిగుతున్నారు.

తాజాగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ ప్రచార ర్యాలీపై దాడి చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. గౌరీగంజ్ లోని టికారియా పారిశ్రామిక ప్రాంతంలో ఒక పెట్రోల్ బంక్ వద్ద తమ పార్టీ వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు పార్టీకి చెందిన కొందరిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి కొట్టారని ఆమ్ ఆద్మీ నేత పంకజ్ శుక్లా మీడియాకు తెలిపారు.

దీనిపై ఆమ్ ఆద్మీ తరపున అమేధీలో రాహుల్ పై పోటీకి దిగిన కుమార్ విశ్వాస్ మాట్లాడుతూ... ఎన్నికల్లో వస్తున్న తక్కువ స్పందన చూసే కాంగ్రెస్ కార్యకర్తలు నిరాశతో ఇలా దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more