అప్పుడేనా .. దానికి మరి కొంచెం సమయం కావాలి. ఆ శుభవార్త చెప్పాలంటే.. మేమిద్దరం కొంచెం ఎంజాయ్ చేయ్యాలని అంటుంది. మనసున ఉన్నది.. చెప్పాలని ఉన్నది.. తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న నవ్వుల రాణి హీరోయిన్ స్నేహ. తెలుగు తెరపై అద్బుతమైన నటనతో.. తెలుగు సినీప్రేక్షకుల్లో మనసుతో స్నేహం చేసి, పెళ్లి చేసుకొని వెళ్లిపోయిన విషయం తెలిసిందే. నటుడు ప్రసన్నను ప్రేమ వివాహం చేసుకున్న స్నేహం హాయిగా జీవితం గడుపుతుంది. అయితే రీసెంట్ గా అమ్మడు గురించి మీడియాలో ఒక హాట్ హల్ చల్ చేస్తుంది.
స్నేహ త్వరలో తల్లి కబోతుందనే వార్త తో ఆమె అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. కొన్ని వెబ్ సైట్లు కూడా.. స్నేహ గర్బవతి అని రాయటం జరిగింది. ఈ విషయం కాస్త అనోట .. ఇనోట.. పడి చివరకు స్నేహకు విషయం తెలియటంతో. ఆమె వెంటనే మీడియా ముందుకు రావటం జరిగింది. స్నేహ తనపై వస్తున్న వార్తల్లో నిజం లేదని, నా భర్త నేను.. కొన్ని రోజులు ఎంజాయ్ చేయ్యాలనుకుంటున్నాం అని స్నేహ చెప్పటం జరిగింది.
అసలు ఏం జరిగిందంటే ..దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ విశ్రాంతి తీసుకుంటున్న స్నేహ గర్భం దాల్చిందని దీంతో తండ్రి హోదా రాబోతున్నందుకు ప్రసన్న ఆనందంలో మునిగి తేలిపోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ వార్త చెవిన పడిన స్నేహ అదంతా అసత్య ప్రచారమని తెల్చి చెప్పారు. నేనింకా గర్భం దాల్చలేదని, అలాంటి శుభవార్త ఏమైనా మనసులో ఉంటే ముందుగా మీడియా వారికే చెబుతానని పేర్కొన్నారు.
స్నేహ భర్త ప్రసన్న కూడా ఈ విషయాన్ని ధ్రువపరుస్తూ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. స్నేహ చిత్రాలను తగ్గించుకున్న మాట నిజమే గానీ, తామిప్పుడే పిల్లలు కావాలని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. అంటే ఇంక కొంత భార్య భర్తలు ఇద్దరు ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నారు. అంటే పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేసిన తరువాత.. అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ను పక్కన పెట్టి, పిల్లల కోసం.. రాత్రి, పగలు.. కష్టపడతారేమోనని కోలీవుడ్ లో స్నేహ అభిమానులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more