Ys jagan focus on delhi politics

ys jagan focus on delhi politics, ys jagan tour in delhi, congress party, ysrcp, ys jagan, sonia gandhi, ysr-jagan, ap politics, ap bifurcation, samaikyandrha,

ys jagan focus on delhi politics

ఢిల్లీ పాలిటిక్స్ లో జగన్

Posted: 11/15/2013 12:33 PM IST
Ys jagan focus on delhi politics

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చేస్తున్న నినాదాన్ని జాతీయస్థాయిలో తీసుకెళ్లేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా ఈరోజు సాయంత్రం ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్లమెంట్ లో ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీల నేతలతో ఆయన భేటీ కానున్నారు. కేవలం ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేసిందని ఆయన నేతలకు వివరించనున్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలను ముక్కలు చేసే అవకాశం ఉందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని నేతలను జగన్ కోరనున్నారు.

 

ఇటీవలే తాను దేశ వ్యాప్త పర్యటన చేస్తానని జగన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా పర్యటించేందుకు అనుమతినివ్వాలని కోర్టును జగన్ కోరిన విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు కోర్టుకు సెలవు కావడంతో ఆయన ఢిల్లీ పర్యటన కు పూనుకున్నట్లు సమాచారం. 16 నుండి 18వ తేదీ వరకు ఢిల్లీలోనే ఉండే విధంగా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. 18వ తేదీ నాటికి కోర్టు అనుమతినిస్తే తదుపరి షెడ్యూల్ ను ఖరారు చేసుకోనున్నారు.

 

ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలను కలుస్తారా లేదా ? అన్నది తెలియడం లేదు. దిగ్విజయ్ సింగ్ లేదా జీఓఎం సభ్యులతో జగన్ భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. సోనియాగాంధీతో జగన్ భేటీ అవుతారని ప్రచారం జరుగుతోంది. సోనియాగాంధీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆమెను జగన్ ఎలా కలుస్తారని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని జగన్ చేస్తున్న ఈ ఢిల్లీ పర్యటనకు జాతీయ నేతలు మద్దతు తెలుపుతారా లేదా వేచి చూడాల్సిందే.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more