Relaxation in ysr ys jagan bail conditions

relaxation in ysr-ys jagan bail conditions, Relaxation in Jagan Bail Conditions, Jagan Bail Conditions, Ys Jagan Bail, CBI special court relaxed Jagan Bail Conditions, CBI special court, YSR Congress party President YS Jagan, YS Jagan, YS Jagan Case, Jagan disproportionate assets Case, CBI

relaxation in ysr-ys jagan bail conditions

జగన్ ఎక్కడికైన వెళ్లవచ్చు కోర్టు

Posted: 10/30/2013 05:49 PM IST
Relaxation in ysr ys jagan bail conditions

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సిబిఐ కోర్టు కొన్ని అనుమతులు ఇవ్వటం జరిగింది.

రాష్ట్రమంతటా పర్యటించేందుకు కోర్టు ఆయనకు అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా ఆయన ఢిల్లీ వెళ్లేందుకు కూడా కోర్టు అవకాశం కల్పించింది.

 

భారీ వర్షాలు, వరదలకు రాష్ట్రమంతటా తీవ్ర నష్టం జరిగింది. వరద ముంపు ప్రాంతాలలో పర్యటించి బాధితులను పరామర్శించేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ తరపున దాఖలు చేసిన పిటిషన్ ను పరిశీలించిన కోర్టు ఆయనకు అనుమతి ఇచ్చింది. దీంతో జగన్ రాష్ట్రమంతటా పర్యటించి బాధితులను పరామర్శించే అవకాశం ఉంది.

 

వైఎస్ జగన్ ఎక్కడికైన వెళ్లొచ్చు అని కోర్టు చెప్పటం తో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్లో కొత్త ఆనందం కనబడుతుంది. అయితే జగన్ ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారోనని అందరు ఎదురు చూస్తున్నారు. జగన్ సమైక్యాంద రాగం పాడుతున్న విషయం తెలిసిదే. ఇలాంటి సందర్భంలో ఢిల్లీ పెద్దలతో జగన్ సమైక్యాంద్ర కోసం ఎలాంటి చర్చలు జరుతోరని సమైక్యవాదులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే అరుదుగా వచ్చిన అవకాశాన్ని జాగ్రత్త వినియోగించుకోవాలనే ఉద్దేశంతో వైసీపీ సీనియర్ నాయకులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.

 

అయితే జగన్ ఇప్పుడు సమైక్యాంద్రలో పర్యాటన చేస్తారా? లేక తెలంగాణ లో ఆగిపోయిన ఓదార్పు యాత్రను కంటిన్యూ చేస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది. మొత్తం జగన్ రాకతో.. వైఎస్ షర్మిల.. విశాంత్రి సెలవులు తీసుకుంటుందనే రాజకీయ విమర్శలు పార్టీలో వినిపిస్తున్నాయి. జగన్ కు కోర్టు ఇచ్చిన అనుమతితో.. రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు చెమట్లు పట్టడం ఖాయమాని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more