Kannada heroine sanjana link with cricketer sreesanth

ipl match, sport fixing, sanjana heroine, sreesanth cricketer, sanjana and sreesanth, sanjana close, sreesanth trap, lakhsmi rai

kannada heroine sanjana link with cricketer sreesanth

హీరోయిన్ సంజనతో శ్రీశాంత్‌ స్పాట్ ఫిక్సింగ్ రొమాన్స్

Posted: 06/03/2013 06:58 PM IST
Kannada heroine sanjana link with cricketer sreesanth

బుజ్జిగాడు తెలుగు సినిమా ద్వారా సెకండ్ హీరోయిన్ గా పరిచయం అయిన హీరోయిన్ సంజన్ లైఫ్ స్లోగా ముందుకు పోతుంది. సినిమాల్లో అవకాశాలు రావటం తగ్గుముఖం పట్టాయి. అయితే చిన్న చితక వేదికల మీద కనిపిస్తూ సంజన తనకంటే ఒక ఇమేజ్ సంపాదించుకుంది. సీనియర్ నటి చార్మితో కలిసి స్టార్స్ క్రికెట్ గ్రాండ్ లో అందాలు ఒలకపోయటంలో తమ సత్తాసాటుకున్నారు. అయితే ఇటీవల స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఇర్కుకున్న క్రికెట్ ఆటగాడు శ్రీశాంత్‌ రొమాన్స్ లో అనేక మంది అమ్మాయిలు, హీరోయన్లు ఉన్న విషయం తెలిసిందే. అయితే కొత్తగా హీరోయిన్ సంజన పేరు వినబడుతుంది. శ్రీశాంత్‌తో గతంలో సన్నిహితంగా మెలిగిన హీరోయిన్ లక్ష్మీరాయ్‌పై ఈ మధ్య వార్తలు ప్రముఖంగా వినిపించాయి. దీంతో ఆమె మీడియా ముందుకు వచ్చి తన వివరణ ఇచ్చుకుంది. తనకు ఈ చీకటి వ్యవహారంలో ఎలాంటి లింకు లేదని, చాలా కాలంగా శ్రీశాంత్‌తో తాను టచ్ లోనే లేనని స్పష్టం చేసింది. తాజా కన్నడ భామ సంజన‌ పేరు ఈ వ్యవహారంలో వినిపిస్తోంది. స్పాట్ ఫిక్సింగ్ కేసు విచారిస్తున్న ఢిల్లీ పోలీసులు శ్రీశాంత్‌తో సంబంధాలు ఉన్న హీరోయిన్ల గురించి ఆరా తీస్తున్నారని, శ్రీశాంత్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న సంజన గురించి కూడా ఆరా తీసారనే వార్తలు వినిపించాయి. దీంతో షాకైన సంజన....తనకు ఈ వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. శ్రీశాంత్ తనకు స్నేహితుడనే మాట వాస్తవమే కానీ....స్పాట్ ఫిక్సింగ్ లాంటి చీకటి వ్యవహారాల్లో శ్రీశాంత్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. 2009లో గోవాలో ఓ పార్టీలో శ్రీశాంత్ తనకు పరిచయం అయ్యాడని, అంతకు మించి మరేమీ లేదని సంజన చెబుతుంది. సరికొత్త సంజన కనిపిస్తే మన బుజ్జిగాడు (శ్రీశాంత్‌) గోకకుండా ఉండాడ చెప్పండి? మన బుజ్జిగాడి ఖతాలో ఇంక ఎంత మంది హీరోయిన్లు ఉన్నారో త్వరలో పోలీసులే బయటపెడతారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more