Telugu movie news chennai court serious on heroine anjali

chennai court serious on heroine anjali, madras high court, bharathi devi, heroine anjali, director kalanjiyam, tollywood heroine anjali, tollywood producers, telugu heroine, june 5th,

chennai court serious on Heroine Anjali

అంజలి.. రాకపోతే ..? వార్నింగ్ ?

Posted: 05/24/2013 04:45 PM IST
Telugu movie news chennai court serious on heroine anjali

తమిళ తెరపై మంచి పేరు తెచ్చుకొని, తెలుగు తెరపై సీతమ్మగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అంజలికి కష్టాలు మొదలైనాయి. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదుగుతున్న సమయంలో అంజలీ పై అనేక పుకార్లు, విమర్శలు, వినిపిస్తున్నాయి. తొలియవ్వనంలో పరిచయం అయిన తమిళ దర్శకుడు అంజలి పై పగపెంచుకున్నట్లు తెలుస్తోంది. ఆ దర్శకుడికి సపోర్టుగా.. అందరికి అంజలి తల్లిగా పరియం అయిన ఆమె పిన్ని ఉన్నట్లు అంజలి అభిమానులు అంటున్నారు.

ఆ రోజుల్లో అంజలి చేత ఒక చెత్త సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇవ్వటం, ఆ సినిమా ఇంక రిలీజ్ కాకపోవటమే.. అంజలికి శాపంగా మారింది. ఆ దర్శకుడికి అంజలి వలన 40 లక్షలు నష్టం పోయాడని చెన్నై కోర్టులో ఫిటిషన్ వేయటం జరిగింది. హీరోయిన్ అంజలి పరువు తీయ్యటానికి తమిళ దర్శకుడు కళంజియం, అంజలి పిన్ని కలిసి ఇలా ప్లాన్ చేసినట్లు సమాచారం. తమిళ దర్శకుడు కళంజియం అంజలిపై పరువు నష్టం దావా వేసిన కేసుతో పాటు, అంజలి కనిపించడం లేదని, ఆమెను రప్పించాలని పిన్ని భారతీదేవి దాఖలు చేసిన పిటీషన్లు కోర్టు విచారిస్తోంది.

ఇప్పటికే పలు దఫాలు కోర్టుకు గైర్హాజరైన అంజలి ఈ సారి కూడా మరోసారి డుమ్మాకొట్టింది. హీరోయిన్ అంజలిపై చెన్నై కోర్టు సీరియస్ అయింది. ఆమె కోర్డుకు డుమ్మా కొట్టడమే అందుకు కారణం. కోర్టు ఆదేశాల మేరకు ఆమె ఈ రోజు (మే 24) విచారణకు హాజరు కావాల్సి ఉండగా గైర్హాజరైంది. దీంతో విచారణను జూన్ 5కు వాయిదా వేసిన కోర్టు...సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. జూన్ 5న తప్పకుండా కోర్టు హాజరు కావాలని ఆదేశించింది.

జూన్ 5న కోర్టు ఆదేశాల మేరకు హాజరు కాక పోతే...ఆమెపై అరెస్టు వారెంట్ జారీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని కళంజియం తరుపు న్యాయవాది అంటున్నారు. మరి ఏం జరుగబోతోందో చూడాలి. కనీసం ఎందుకు రాలేక పోయాననే వివరణ కూడా అంజలి ఇవ్వక పోవడం గమనార్హం. అయితే అంజలికి అండగా ఉంటమన్న మన తెలుగు నిర్మాతలు , తమిళ దర్శకుడు కళంజియం, పిన్ని భారతీదేవి కబంద హస్తాల నుండి ఎలా కాపాడతారో వేచి చూడాలి

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more