Wish i could have been in delhi gang rape protests

Delhi Gang-Rape Trial,Delhi gang-rape protests,Delhi gang rape,CJI remark on Delhi Gang-Rape Protests,Altamas Kabir,RP Singh

Justice Altamas Kabir today said that the public outrage and the protests that followed the brutal gang-rape of Nirbhaya last month were justified and necessary

Wish I could have been in Delhi gang-rape protests.png

Posted: 01/22/2013 11:51 AM IST
Wish i could have been in delhi gang rape protests

Chief_Justice_of_India_Altamas_Kabir

ఢిల్లీలో జరిగిన గ్యాంగ్ రేప్ సంఘటన పై  భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ అల్తమస్ కబీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గృహ హింసపై మహిళల రక్షణ చట్టం-2012 మీద ఢిల్లీలో సోమవారం జరిగిన ఆరో జాతీయ సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.... ఢిల్లీలో గ్యాంగ్ రేప్ బాధితురాలికి మద్దతుగా ఆ రోజు నేను కూడా అక్కడుంటే బాగుండేదనుకున్నా. డిసెంబర్ 16నాటి సంఘటన (గ్యాంగ్‌రేప్) వంటిది కొత్తదేమీ కాదు. కానీ, దానిపై ప్రజలది మాత్రం ధర్మాగ్రహమే. పూర్తిగా అవసరమైనది కూడా. అందుకే జనాన్నంతటినీ ఒక్కటి చేసి రోడ్లపైకి రప్పించింది. పిల్ల కాలువలా మొదలైన జనాగ్రహం మహా ప్రవాహమై దేశాన్నే ముంచెత్తింది. అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ శాల్యూట్ చేస్తున్నా. ఆ రోజు ఢిల్లీ గేట్ దగ్గర నా మేనల్లుడు కూడా లాఠీదెబ్బలు రుచిచూశాడు.అలాంటి మహోద్యమంలో భాగమై నేనూ రోడ్డెక్కితే బాగుండుననిపించింది. కానీ, అలా చేయలేకపోయా.

ఆ తర్వాత ఉద్యమాన్ని కొన్ని శక్తులు హైజాక్ చేశాయి. అటువంటి వ్యక్తులు, బృందాలు తమ ప్రయోజనాల కోసం ఇలా చేయడాన్ని మనం సహించకూడదు. ఢిల్లీ వీధుల్లో దారుణం ఒక వ్యక్తిమీద జరిగింది కాదు. అది మహిళలందరిమీదా, అంతిమంగా సమాజంపైనే జరిగిన ఘోరం. మనం సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటన. కాబట్టే జనంలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. సమాజాన్ని పునరాలోచన దిశగా మళ్లించాయి . ఈ సందర్భంగా ఆయన తన మనోభావాలను ఆహూతులతో పంచుకున్నారు. మొదట్లో శాంతియుతంగా మొదలైన ఆందోళనను కొన్ని ఇతర పరిస్థితులు వికృతంగా మార్చాయని పేర్కొన్నారు. ఇటువంటి కేసులలో న్యాయ వ్యవస్థ ఆలోచన ధోరణి మారాలని పిలుపునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Seemandra leader another weapon used on tissue
Tjac chief at cpi ml t sadassu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more