Congress general secretary rahul gandhi speech in meeting

rahul gandhi speech, congress general secretary rahul gandhi , vijay kumar, university of pennsylvania, rajiv gandhi, rahul gandhi, environment, sonia gandhi, indian scientist vijay kumar,aerial robot swarms,

congress general secretary rahul gandhi speech in meeting

rahul gandhi.gif

Posted: 12/18/2012 10:40 AM IST
Congress general secretary rahul gandhi speech in meeting

congress general secretary rahul gandhi speech

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తనయుడు  రాహుల్  గాంధీ  మనమే బానిసలం  అని అన్నారు.     భారదేశంలో  చోటు చేసుకుంటున్న   మార్పులకు  ప్రజా స్వామ్యం , వలసలు, సాంకేతికాభివ్రుద్దే కారణమని  కాంగ్రెస్ ప్రధాని  కార్యదర్శి  రాహుల్  గాంధీ  అన్నారు.    రోబో  సమూహాలు సాంకేతికభివ్రుద్దితో  భవిష్యత్తులో  చోటుచేసుకోనున్న  మార్పులు  అంశంపై  ప్రముఖ భారతీయ  అమెరికన్  శాస్త్రవేత్త  విజయ్ కుమార్  నిర్వహించిన   సమావేశానికి  రాహుల్ గాంధీ హాజరయ్యారు.   రాజీవ్ గాంధీ  ఇన్ స్టిట్యూట్  ఫర్  కాంటెంపరరీ  స్టడీస్  సౌజన్యంతో  ఈ కార్యక్రమం  నిర్వహించారు.  ఈ  సందర్భంగా  రాహుల్ గాంధీ  మాట్లాడుతూ  సాంకేతికతకు మనం  బానిసలుగా మారుతున్నట్టు   తాను  భావించడం లేదని , ఎవరికి వారే  బానిసలుగా తయారవుతున్నారని  అనుకుంటున్నానని  చెప్పారు.   రోబోల పనీతిరపై  విజయ్ ఆవిష్కరణలను  ఆయన ప్రస్తావించారు.   భారత దేశానికి  కంప్యూటర్లను  తన తండ్రి  రాజీవ్  గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే  తీసుకొచ్చిన  విషయాన్ని  రాహుల్ గాంధీ  గుర్తుచేసుకున్నారు.  కాంగ్రెస్ ప్రదాని  కార్యదర్శి  హోదాలో ఉన్న  రాహుల్ గాంధీ  మాట్లాడిని తీరు పై  అక్కుడున్న వారు కొంత మంది అభ్యంతరం తెలుపుతున్నారు. రాహుల్ గాంధీ దేని గురించి  మాట్లాడినట్లు అక్కుడు వారికి అర్థం కాలేదని  కొంత మంది అంటున్నారు.  రాహుల్ గాంధీ  రాజకీయంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Krishnam raju demands alluri seetharama raju statue in parliament
Mega power ram charans nayak audio release  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more