Lambasingi village has lowest temperatures

temperature at lambasingi, lambasingi village, visakha agency, andhra pradesh, lambasingi villager people, no marriage, lambasingi records lowest temperatures, coolest village, vizak, girls, unmarried people, lambasingi winter season, winter weather, cool weather,

Lambasingi village has lowest temperatures

Lambasingi.gif

Posted: 11/20/2012 05:58 PM IST
Lambasingi village has lowest temperatures

Lambasingi village has lowest temperatures

చందమామలాంటి అమ్మాయి..మిట్ట మధ్యాహ్నం ఎండ కాచినట్లు పగటి వెన్నల ..అపైన నరాలు జివ్వుమనే చలి అన్నీ తోడై ఒకసారి మగాడిమీదకు దాడి చేస్తే ఎలా ఉంటుంది? ఆ సమయంలో ఆ ఇద్దరు మద్య ఉన్న చలిని తరిమేసే వెచ్చదనం పుట్టిస్తారు. ఏకాంతంలో చలి పుడితే వెచ్చదనం కోసం పరుగులు తీస్తాం. ఈ చలి కాలంలో  కొత్తగా పెళ్లైన జంటలు  కొత్త వెచ్చదనం అంచుల వరకు వెళాతారు.  వయసు లో ఉన్న అమ్మాయిలు , అబ్బాయిలు కూడా ఈ చలి కాలంలో  వెచ్చదనం కోసం పరుగులు తీయ్యకుండా ..హాట్ హాట్ టీ, కాఫీ లాంటివి తాగుతారు, అబ్బాయిలైతే  హాట్ హాట్ గా దమ్ము పీకటం లాంటి చేస్తుంటారు. అయితే ఇక్కడ మాత్రం అలా కాదండోయ్. ఇక్కడ ఎంత చలి పుట్టిన సరే అమ్మాయిలు అబ్బాయిల జోలికి వెళ్లారట. అబ్బాయిలు కూడా అంతేనట. ఈ సమయంలో కొంత మంది అబ్బాయిలు  ఇక్కడనుండి పారిపోతారట. అయితే ఇక్కడ అబ్బాయిలకు పెళ్లి జరగటం చాలా కష్టమని అంటున్నారు. అబ్బాయి అందంగా లేడనో... ఏజ్‌బార్‌ అనో... లేదంటే... బాగా చదువుకోలేదనో... ఇలా పెళ్లికాని ప్రసాదులుగా మిగిలిపోవటానికి రకరకాల కారణాలు... కానీ... అక్కడ పెళ్లికాని యువకుల పాలిట శత్రువు ఎవరో తెలుసా...? వాళ్ల పెళ్లిని అడ్డుకుంటున్న ఆ శక్తి ఏంటో ఊహించగలరా...? దట్టమైన అటవీ ప్రాంతం, అలరారే జలపాతాలు, పక్షుల కిలకిలారావాలు... ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం... ఆ గ్రామం. మరి పిల్లనివ్వడానికేం అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు కిటుకు. ప్రకృతి సౌందర్యాన్ని తనలో ఇముడ్చుకున్న ఆ గ్రామం... విపరీతమైన చలికీ కేంద్రస్థానం.

Lambasingi village has lowest temperatures

శీతాకాలంలో మైనస్ డిగ్రీల్లో నమోదవుతుంటాయి ఉష్ణోగ్రతలు. ఇదంతా మరెక్కడో కాదు... మన ఆంధ్రా కాశ్మీరం లంబసింగిలోనే. సముద్ర మట్టానికి 3200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ చిన్న గిరిజన గ్రామానికి పిల్లనివ్వాలంటే తల్లిదండ్రులు జంకుతున్నారు.  చలికాలం వచ్చిందంటే లంబసింగి ప్రజలకు నిత్య నరకమే. రోజూ ఇక్కడ చలి చంపేస్తుంటుంది. ఈ గ్రామ ప్రజలు సూర్యున్ని చూడాలంటే.. మధ్యాహ్నందాకా వేచి చూడాల్సిందే. తెల్లవారు మొదలు... మధ్యాహ్నం దాకా చలిని తట్టుకోవడానికి మంటకాగాల్సిందే. చలికి తట్టుకోలేని వారు... వింటర్ సీజన్‌లో మైదాన ప్రాంతాలకు తరలి వెళ్తుంటారు. ఇక్కడే ఉండే వారు.. జీవనోపాధి కోసం ఏ పని చేయాలన్నా... ఇబ్బందులు పడుతుంటారు. చలి తీవ్రతతో పంటలూ సరిగా పండకపోవడం లంబసింగి వాసుల పాలిట శాపంగా మారుతోంది. ఇక పెళ్లి సంబంధాల కోసం ఎక్కడికైనా వెళ్తే... చస్తే ఇవ్వబోమన్న సమాధానాలే ఎదురవుతున్నాయని గిరిజనులు వాపోతున్నారు.చలితో ఓ పక్క సావాసం చేయలేక.. నానా ఇబ్బందులు పడుతున్న లంబసింగి వాసులకు.... పిల్ల దొరకడమూ గగనంగా మారడం...  వారి దయనీయ స్థితికి అద్దం పడుతోంది. కొత్త పెళ్లి అయిన వారికి మాత్రం  ఈ లంబసింగి హానీమూన్ కంటే చాలా గొప్ప ప్రదేశమాని అక్కడి వారు చెబుతున్నారు. ఈ నెలలో పెళ్లి చేసుకోబోతున్న జంటలార .. మీ హనీమూన్ ను లంబసింగిలో జరుకోండి? ఖర్చు తక్కువ ఎంజాయ్ ఎక్కువ అని లంబసింగి ప్రజలు చెబుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Princess niloufer prepares for legal battle to meet father
Tamil people attacked on sona aunty  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more