Actress hansika lip kiss

actress hansika, hansika lip kiss, hansika motwani hot lip kiss, hansika fans, hansika fan in japan, hansika very happy, hansika motwani lip lock kiss video, hansika house attacked in fans,

actress hansika lip kiss

హన్సిక క్రేజ్ కు జపాన్ లో పడిపోయిన అభిమాని?

Posted: 04/16/2013 03:08 PM IST
Actress hansika lip kiss

హన్సిక కు  అభిమానులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. కోలీవుడ్ లో హన్సికకు గుడి కట్టే రెంజ్ కు ఎదిగిపోయిన విషయం తెలిసిందే. ఈ తెల్ల పిల్లకు అభిమానులు అట్టహాసంగా పెరిగిపోవటంతో  హన్సిక కు ఆనందం ఎక్కువైంది. ఇటీవల జపాన్ కు వెళ్లిన ఆమెకు ఒక అభిమాని పెద్ద షాకిచ్చారు. జపాన్‌లో హన్సిక కూడా ఓ వీరాభిమాని ఉన్నాడు. ప్రస్తుతం ఆమె తీయ వేలై సెయ్యుమ్ కుమారుఅనే చిత్రం షూటింగ్ కోసం అక్కడికి వెళ్లారు. షూటింగ్ స్పాట్‌కి ఓ వ్యక్తి వచ్చి, హన్సికను కలిశాడు. నేను మీ అభిమానిఅనడంతో జపాన్‌లో తనను అభిమానించే వారున్నందుకు ఆశ్చర్యానందాలకు గురయ్యారు హన్సిక. ఆ ఆనందం నుంచి తేరుకునే లోపు హన్సిక నటించిన సినిమాల డీవీడీల కలెక్షన్ తన దగ్గరుందని చెప్పడంతోపాటు, వాటిని చూపించాడా అభిమాని.  అయితే  ఆ సమయంలో  హన్సిక  ఆ అభిమానికి తీపి గుర్తుగా ఏదైన ఇవ్వాలనే ఉద్దేశం రావటంతో.. వెంటనే ఆమె మనసులో ఒక కోరిక కలిగిందట. హీరోలకు  లిప్ కిస్ లు పెడుతున్నం కదా .. ఇలాంటి అభిమానికి ఒక లిప్ కిస్ పెడితే .. మంచి గ్రిఫ్ట్ గా ఉంటుందని భావించి వెంటనే  అభిమాని దగ్గరకు వెళ్లి లిప్ కిస్ ఇవ్వటానికి  రెఢీ అయింది.

అయితే షూటింగ్ నిమిత్తం అందరు అక్కడే ఉండటంతో  హన్సిక తనలోని హాట్ కోరికను బయటపడకుండా జాగ్రత్తపడినట్లు సమాచారం.  అంటే అప్పటికే  హన్సిక తన అభిమాని ముఖాన్ని రెండు చేతులతో దగ్గరకు తీసుకొని.. లిప్ కిస్ పెట్టబోయో సమయంలో వెనకడుగు వేసింది. అంటే హన్సిక అలా చేస్తుందని  షూటింగ్ లో ఉన్న ఎవరు ఉహించలేదు. కానీ అభిమాని మాత్రం అద్రుష్టం దేవత కరుణించి ఇలా వచ్చి ...అలా మిస్సైపోవటంతో చాలా ఫీలయ్యాడని షూటింగ్ సభ్యులు చెబుతున్నారు.  అయితే చివరిగా అభిమానితో  హన్సిక.. నీకోరిక తప్పకుండా తీర్చుతానని చేతిలో చెయ్యిపెట్టి చెప్పటంతో  అభిమాని ఆనందంగా తిరిగి వెళ్లినట్లు కోలీవుడ్ సమాచారం. ఈవిషయం తెలుసుకున్న హన్సిక అభిమానులు .. చెన్నైలోని  ఆమె ఇంటి ముందు క్యూ కట్టినట్లు కోలీవుడ్ సమాచారం. అభిమానులు ప్రతి రోజు రావటంతో.. మీడియా వారిపై కన్నేసి.. అసలు విషయం రాబట్టింది. ఈ సారీ హన్సిక ఏ అభిమానికి లిప్ కిస్ ఇస్తుందోనని అభిమానులు ప్రతిరోజు ఆమె ఇంటికి వెళ్లుతున్నారట. కొంతమంది అయితే  ఉద్యోగానికి సెలవు పెట్టి, లంచ్ బాక్స్ లు తెచ్చుకొని  అక్కడే భోజనం చేస్తున్నారని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.  ఈసారీ హన్సిక లిఫ్ కిస్ లతో కాకుండా .. ఓన్లీ....హాగ్గులతో ఆనందపరుస్తుందని అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more