Actress amala paul big mistake in life

amala paul hot collection in sindhu samaveli, actress amala paul, sindhu samaveli amala paul, sindhu samaveli actress amala paul hot

amala paul big mistake in life

అమల తప్పటడుగు..?

Posted: 05/28/2013 11:28 AM IST
Actress amala paul big mistake in life

గతంలో వేసిన అడుగుల్లో చాలా తప్పులున్నాయాని ఇప్పుడు తెలుసుకుంది. అప్పుడు వేసిన తప్పటడుగుల వలన ఎంత నష్టం జరిగిందో అప్పుడు తెలియాలేదని చెబుతుంది. అయితే ఇప్పుడు అమలాపాల్‌ తాజాగా ఓ గట్టి నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే, వివాదాలు కొని తెచ్చుకోకూడదని ! అంటే..అలాంటి తరహా చిత్రాలలో ఇకపై నటించదట. దీనికో కారణం వుంది. ఈ మల్లూ బేబీ నటించిన తొలి చిత్రం పేరు 'సింధు సమవెలి'. అందులో అమలాపాల్‌ పాత్ర తీరుతెన్నూ విభిన్నంగానూ, విమర్శలకు దారితీసేలా ఉంది. ఆ మలయాళ సినిమా అప్పట్లో పెద్ద వివాదం అయింది. అమలా ఎన్నో విమర్శలు ఎదుర్కొంది.

దాంతో ఇప్పుడీ నిర్ణయం తీసుకుంది. 'మొదట్లో ఎలాంటి సినిమాలు చేయాలన్నది నాకు అస్సలు తెలిసేది కాదు. కథలు వినాలన్న విషయం కూడా నాకు తెలియదు. అందుకే కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా. 'సింధు సమవెలి' సినిమా అలా చేసిందే. అమ్మో..ఆ సినిమా రిలీజయ్యాక విమర్శలు తట్టుకోలేకపోయాను. బయటకు వెళ్లాలంటేనే సిగ్గేసింది. ఆ దెబ్బతో మొత్తం తెలిసొచ్చింది. ఇప్పుడు కథ, పాత్ర వినకుండా అస్సలు ఏ సినిమా కూడా ఒప్పుకోవటం లేదు. ఏమాత్రం కాంట్రవర్సీ ఉందనిపించినా తిరస్కరిస్తాను' అని అంటోంది. అయితే అమలా అలాంటి కండిష్సన్, కాంట్రవర్సీలు పెడితే తెరపై కనిపించటం చాలా కష్టమాని సినీజనాలు అంటున్నారు. కొన్నిటిని చూసి చూటనట్టుగా పోవాలి. అప్పుడే అరుదైన అవకాశాలు వస్తాయని సీనియర్ భామలు సలహాలు ఇస్తున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more