Amala paul new game in sydney

Amala Paul sydney, actress amala paul, new game in amala paul, playing cards, ram chanran movie, amala paul new movies, amala paul hot

amala-paul new game in sydney

ఆ ఆటతో పైసల్ సంపాదించిన అమల్ పాల్?

Posted: 04/07/2013 11:35 AM IST
Amala paul new game in sydney

డాక్టర్ కాబోయి .. యాక్టర్ అయ్యాను అని చెప్పే హీరోయిన్స్ వెండితెరపై చాలామంది ఉన్నారు. మిడి మిడి అందంతో తెరపైకి వచ్చిన వయ్యారి భామలు ఉన్నారు. చిటపటలాడే పొగరుబోతు భామలు ఉన్నారు. అయితే ఎవరి అద్రుష్టం వారిది. చేతిలో అద్రుష్టం ఉన్న.. శరీరంలో ఉన్న అందాలు ఎగుడుదిగుడుగా ఉంటే  అవకాశాలు జారిపోతాయి. అదే అద్రుష్టంతో పాటు  శరీరంలో  ఉండే వయ్యారి సొంపులు కరెక్ట్ కొలతలో ఉంటే చాలు ఆ భామేక అగ్రస్థానం.  టాలీవుడ్ లో అడుగు పెట్టి కొన్ని సినిమాల్లో నటించిన ఆమెకు  అద్రుష్ట దేవత వరించలేదు. మెగా కంపౌండ్ లోకి అడుగుపెట్టిన ఈ మలయాళి ముద్దబంతి ఆ సినిమా ఎన్నో ఆశలు పెట్టుకుందని తెలుస్తోంది. రామ్ చరణ్  సినిమాలో  సెకండ్ హీరోయిన్ గా వస్తున్న భామ అమలాపాల్. 

amala-paul-new-game-in-sydney

 ఆమె అద్రుష్టం చెక్ చేసుకోవటానికి  సిడ్నీ వెళ్లింది. ఆమె లోఉన్న సరదా తీర్చుకోవటానికి సిడ్ని వెళ్లినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆమె సరదా ఏమిటంటారా? జూదం ఆడి పైసల్ సంపాదించాలనే  సరదా అమలా పాల్ ఉందని చెబుతుంది. అయితే వెంటనే ఆమె సరదా తీర్చుకోవటానికి ఒక సెంటర్ వెళ్లి  జూదం ఆడి  గెలిసింది. ఆ జూదంలో  అమలాపాల్ కి డబ్బులు బాగా వచ్చాయి.  కొసమెరుపు ఏమిటంటే.. అమలా పాల్ కి జూదం ఆడటం రాదట. కానీ  ఆడిన వారిపై పందెం కాసి  పైసల్ సంపాదించింది. ఏమైన తెలివిగల పిల్ల.  ‘‘ చేతికి మట్టి అంటకుండా ..పని కానిచ్చే రకం’’ అని టాలీవుడ్ బాబులు అంటున్నారు. 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles