Lakshmi rai abt adhinayakudu

lakshmi rai abt adhinayakudu

lakshmi rai abt adhinayakudu

11.gif

Posted: 06/07/2012 08:26 PM IST
Lakshmi rai abt adhinayakudu

      ఇప్పుడు అందాల లక్ష్మీరాయ్ ఆవేదనతో లబో దిబో అంటోందట. 3e'అధినాయకుడు' సినిమాలో ఈ సుందరి అదే పనిగా అందాలు ఆరబోస్తూ యూత్ కి స్మూత్ గా మత్తు ఎక్కించేసింది. దాంతో అందాల విందు చేసిన ఈ అమ్మడుకి అవకాశాలు పుష్కలంగా రావడం ఖాయమని అంతా అనుకుంటున్నారు. ఆమె కూడా ఇక తన కెరియర్ కి తిరుగుండ కూడదనే ఆ స్థాయిలో రెచ్చిపోయింది. అయితే ఈ సినిమా విషయంలో అంతగా ఆశపడి ... ఆనంద పడిపోయిన ఈ సొగసరి ఇప్పుడు తెగ బాధ పడుతోందని తెలుస్తోంది. 'అధినాయకుడు' సినిమాలో బాలకృష్ణ మూడు పాత్రలను పోషించిన తీరుని హైలైట్ చేసిన కారణంగా, తనకి ఏ మాత్రం గుర్తింపు రాకుండా పోయిందని వాపోతోందట. ఈ సినిమా కోసం కొన్ని మంచి అవకాశాలను సైతం వదులుకోవడం ఆమె దుఃఖానికి మరింత కారణమైందని అంటున్నారు.  ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడం ... రిలీజ్ ఆలస్యం కావడం తన కెరియర్ పై విపరీతమైన ప్రభావం చూపించిందంటూ ఆమె ఆవేదనని వ్యక్తం చేసిందని సన్నిహితులు అంటున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tamanna revel about steps
Bumper offers for samantha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles