GHMC elections: zonalwise candidate list జోన్లు, సర్కిళ్ల వారీగా గెలిచిన అభ్యర్థులు వీరే..

Ghmc election results zonal and circle wise elected candidates list

ghmc polls, ghmc elections 2020, ghmc elections 2020, ghmc elections results, ghmc election results, ghmc election results 2020, ghmc election results live, hyderabad election, hyderabad election results, hyderabad election results 2020, hyderabad municipal election results, hyderabad municipal election results 2020, hyderabad ghmc election results 2020, hyderabad municipal corporation election results 2020, ghmc polls results, ghmc polls results 2020, ghmc civic polls, ghmc civic polls results, ghmc civic polls results 2020, Telangana, Politics

TRS progress continues in Greater elections. Compared to the past, the TRS is facing stiff competition from the BJP in many seats. While TRS formed to be the highest seat gainer but BJP wins 40 seats compared to last elections. Here is the zonal and circle wise list

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు: జోన్లు, సర్కిళ్ల వారీగా గెలిచిన అభ్యర్థులు వీరే..

Posted: 12/05/2020 09:45 PM IST
Ghmc election results zonal and circle wise elected candidates list

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు ఏ పార్టీకి అధికారాన్ని అందించకుండా హంగ్ దిశగా సాగాయి, ఈ క్రమంలో ఎన్నికలకు ముందు కత్తులు నూరుకున్న పార్టీలు కాస్తా.. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీ సహకారంలోనే బల్దియా పీఠాన్ని అధిరోహించాల్సిన అవసరం ఏర్పడింది, మొత్తంగా 150 స్థానాల ఫలితాలు వెలువడిన తరువాత అధికార టీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినా.. ఆ తరువాత స్థానంలో నిలిచిన బీజేపి, ఎంఐఎం పార్టీలకు పెద్దగా వత్యాసం ఏమీ లేదన్న విషయాన్ని ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

ఈ ఫలితాల్లో తొలి రౌండ్ నుంచి వచ్చిన అధిపత్యాన్ని అధిమిపట్టుకోవడంలో అధికార టీఆర్ఎస్ ఫార్టీ విఫలం కాగా, ఓటరు తీర్పు మాత్రం కమల వికాసానికి కారణమైంది. ప్రస్తుతం వున్న నాలుగు స్థానాల నుంచి బీజేపి పార్టీ ఏకంగా నలబైకు మించిన స్థానాలను ఎగబాకి తన బలనాన్ని చాటుకుంది, ఈ ఫలితాలలోనూ అధికార టీఆర్ఎస్ పార్టీకి-బీజేపికి మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా పోటీ సాగింది. దీంతో బీజేపి కంటే కేవలం ఆరు స్థానాలను మాత్రమే టీఆర్ఎస్ పార్టీ అధికంగా సంపాదించుకోగలిగింది. ప్రతిపక్షాలను పూర్తిగా లేకుండా చేయడం.. ప్రజలకు తామేం చెబితే అదే శాసనం అనేలా వ్యవహరించడం, ప్రజాగ్రహం వెల్లగక్కేందుకు కనీసం ధర్నా చౌక్ లను కూడా ఏర్పాటు చేయలేకపోవడం వీటికి తోడు వరద నీరు, డబుల్ బెడ్ రూం సహా పలు సమస్యలు అధికార పార్టీకి శాపంలా పరిణమించాయి,

 

జీహెచ్ఎంసీ జోన్లు, సర్కిళ్ల వారీగా గెలిచిన అభ్యర్థులు వీళ్లే:

 

జోన్ / సర్కిల్ / వార్డు గెలిచిన అభ్యర్థి పార్టీ మెజారిటీ ప్రత్యర్థి పార్టీ
ఎల్బీనగర్ జోన్        
సర్కిల్ నం 1 కాప్రా        
1. కాప్రా ఎస్ స్వర్ణరాజ్ టీఆర్ఎస్ 2078 బీజేపి
2. డాక్టర్ ఎ.ఎస్.రావు నగర్ శిరీషా రెడ్డి ఎస్ కాంగ్రెస్ 4397 బీజేపి
3. చెర్లపల్లి బొంతు శ్రీదేవి టీఆర్ఎస్ 2731 బీజేపి
4. మీర్‌పేట్ హెచ్‌బి కాలనీ ప్రభుదాస్ టీఆర్ఎస్ 3942 బీజేపి
5. మల్లాపూర్ దేవేందర్ రెడ్డి టీఆర్ఎస్ 2669 బీజేపి
6. నాచరం శాంతి టీఆర్ఎస్ 2055 బీజేపి
         
సర్కిల్ నెం 2 ఉప్పల్        
7. చిలుకనగర్ బన్నాల గీత టీఆర్ఎస్ 608 బీజేపి
8. హబ్సిగుడ కే చేతన బీజేపీ 1447 టీఆర్ఎస్
9. రామంతపూర్ శ్రీవాణి బీజేపి 655 టీఆర్ఎస్
10. ఉప్పల్ రజిత కాంగ్రెస్ 5912 టీఆర్ఎస్
         
సర్కిల్ నం 3 హయత్‌నగర్        
11. నాగోల్ అరుణ యాదవ్ బీజేపి 3246 టీఆర్ఎస్
12. మన్సూరాబాద్ నర్సింహారెడ్డి బీజేపీ 5418 టీఆర్ఎస్
13. హయత్ నగర్ కె,నవజీవన్ రెడ్డి బీజేపి 7139 టీఆర్ఎస్
14. బిఎన్ రెడ్డి నగర్ లచ్చిరెడ్డి బీజేపి 32 టీఆర్ఎస్
         
సర్కిల్ నం 4 ఎల్బీ నగర్        
15. వనస్థాలిపురం వెంకటేశ్వర్ రెడ్డి బీజేపి 702 టీఆర్ఎస్
16. హస్తినాపురం బానోత్ సుజాత బీజేపి 275 టీఆర్ఎస్
17. ఛాంపపేట మధుసూదన్ రెడ్డి బీజేపి 9006 టీఆర్ఎస్
18. లింగోజిగుడ రమేష్ గౌడ్ బీజేపి 2611 టీఆర్ఎస్
         
సర్కిల్ నం 5 సరూర్‌నగర్        
19. సరూర్‌నగర్ శ్రీవాణిఅంజన్ బీజేపి 3318 టీఆర్ఎస్
20. రామకృష్ణపురం రాధాధీరజ్ రెడ్డి బీజేపి 3930 టీఆర్ఎస్
21. కొత్తపేట పవన్ కుమార్ బీజేపీ 4783 టీఆర్ఎస్
22. చైతన్యపురి నర్సింహాగుప్తా బీజేపి 5459 టీఆర్ఎస్
23. గడ్డిఅన్నారం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి బీజేపీ 4602 టీఆర్ఎస్
         
చార్మినార్ జోన్        
సర్కిల్ నం 6 మలక్ పేట్        
24. సైదాబాద్ కె. అరుణ బీజేపి 911 టీఆర్ఎస్
25. మూసారాంబాగ్ భాగ్యలక్ష్మీ బీజేపి 2119 టీఆర్ఎస్
26. ఓల్డ్ మలక్‌పేట జువేరియా ఫాతిమా ఎంఐఎం 8243 బీజేపి
27. అక్బర్ బాగ్ మిన్హాజుద్దీన్ ఎంఐఎం 3727 బీజేపి
28. అజంపురా అయేషా జహాన్ నసీమ్ ఎంఐఎం 3858 ఎంబీటి
29. ఛావునీ అబ్దుల్ సలాం సాహేబ్ ఎంఐఎం 11778 ఎంబీటీ
30. డబీర్ పురా ఆలందార్ హుస్సేన్ ఖాన్ ఎంఐఎం 10924 బీజేపి
         
సర్కిల్ నం 7 సంతోష్‌నగర్        
31. రెయిన్ బజార్ మహ్మద్ వయాసుద్దీన్ ఎంఐఎం 10924 బీజేపి
34. తలాబ్ చంచలం డా. సుమీనాబేగం ఎంఐఎం 17454 టీఆర్ఎస్
35. గౌలిపుర ఆలె భాగ్యలక్ష్మీ బీజేపి 10857 టీఆర్ఎస్
37. కుర్మగుడ మహాపారా ఎంఐఎం 6122 బీజేపి
38. IS సదాన్ జె శ్వేత బీజేపి 2402 టీఆర్ఎస్
39. సంతోష్ నగర్ ముజఫర్ హుస్సేన్ ఎంఐఎం 1524 టీఆర్ఎస్
         
సర్కిల్ నెంబర్ 8 చంద్రాయణగుట్ట        
36. లలిత్‌బాగ్ అలీ షరీప్ ఎంఐఎం 8232 బీజేపి
40. రియాసత్ నగర్ ముస్తాఫాబేగ్ ఎంఐఎం 16166 బీజేపి
41. కాంచన్‌బాగ్ రేష్మా ఫాతిమా ఎంఐఎం 16441 టీఆర్ఎస్
42. బర్కాస్ షబానా బేగం ఎంఐఎం 11667 టీఆర్ఎస్
43. చంద్రాయణగుట్ట అబ్దుల్ వాహబ్ ఎంఐఎం 16733 బీజేపి
44. ఉప్పుగూడ ఫహాద్ అబ్దాద్ ఎంఐఎం 8007 బీజేపి
45. జంగమెట్ అబ్దుల్ రహమాన్ ఎంఐఎం 1583 బీజేపి
         
సర్కిల్ నం 9 చార్మినార్        
32. పత్తర్‌గట్టి సయ్యద్ సోహెల్ ఖాద్రీ ఎంఐఎం 18909 టీఆర్ఎస్
33. మొగల్‌పురా నస్రీన్ సుల్తానా ఎంఐఎం 5972 బీజేపి
48. శాలిబండ ముస్తఫాఅలీ ముజఫర్ ఎంఐఎం 4903 బీజేపి
49. ఘాన్సీబజార్ నర్సీన్ సుల్తానా ఎంఐఎం 5468 బీజేపి
52. పురానాపూల్ సున్నం రాజ్ మోహన్ ఎంఐఎం 4903 బీజేపి
         
సర్కిల్ నం 10 ఫలక్నుమా        
46. ​​ఫలక్నుమా కె. తారాబాయి ఎంఐఎం 17283 టీఆర్ఎస్
47. నవాబ్ సాహెబ్ కుంటా షరీన్ ఖాతున్ ఎంఐఎం 15620 టీఆర్ఎస్
53. దూద్ బౌలి మహ్మద్ సలీం ఎంఐఎం 8196 బీజేపీ
54. జహనుమా అబ్దుల్ ముక్తదర్ ఎంఐఎం 1867 టీఆర్ఎస్
55. రామ్నాస్పూర మహ్మద్ ఖాదర్ ఎంఐఎం 14113 టీఆర్ఎస్
56. కిషన్‌బాగ్ మహ్మద్ హుస్సేనిపాషా ఎంఐఎం 11582 టీఆర్ఎస్
         
సర్కిల్ నెంబర్ 11 రాజేంద్ర నగర్        
60. రాజేంద్ర నగర్ అర్చన బీజేపి 2392 టీఆర్ఎస్
61. అత్తాపూర్ సంగీత బీజేపి 2060 టీఆర్ఎస్
57. సులేమాన్ నగర్ అబేదా సుల్తానా ఎంఐఎం 12972 టీఆర్ఎస్
58. శాస్త్రి పురం ముబిన్ ఎంఐఎం 10619 టీఆర్ఎస్
59. మైలార్దేవ్పల్లి శ్రీనివాస్ రెడ్డి బిజేపీ 1948 టీఆర్ఎస్
         
ఖైరతాబాద్ జోన్        
సర్కిల్ నెం .12 మెహదీపట్నం        
70. మెహదీపట్నం మాజిద్ హుస్సేన్ ఎంఐఎం 5484 బీజేపి
71. గుడిమల్కాపూర్ దేవర కరుణాకర్ బీజేపి 3666 టీఆర్ఎస్
72. ఆసిఫ్ నగర్ గౌసియా సుల్తానా ఎంఐఎం 6215 బీజేపి
73. విజయనగర్ కాలనీ బతా జబీన్ ఎంఐఎం 6107 బీజేపి
74. అహ్మద్ నగర్ రఫియా సుల్తానా ఎంఐఎం 8372 టీఆర్ఎస్
75. రెడ్ హిల్స్ సాదియా మజిహార్ ఎంఐఎం 6540 టీఆర్ఎస్
76. మల్లెపల్లి యాస్కీన్ బేగం ఎంఐఎం 3065 ఎంఐఎం
         
సర్కిల్ నెంబర్ 13 కార్వాన్        
62. జియాగుడ బోహిని దర్శన్ బీజేపి 5891 టీఆర్ఎస్
65. కార్వాన్ స్వామియాదవ్ ఎంఐఎం 1119 బీజేపి
66. లంగర్ హౌస్ అమీనా బేగం ఎంఐఎం 3618 బీజేపీ
67. గోల్కొండ సమీనా యస్కీన్ ఎంఐఎం 17250 బీజేపి
68. టోలిచౌకి అయేషా హుమేరా ఎంఐఎం 16517 టీఆర్ఎస్
69. నానల్ నగర్        
         
సర్కిల్ నం 14 గోషమహల్        
50. బేగం బజార్ గొంటి శంకర్ యాదవ్ బీజేపి 9052 టీఆర్ఎస్
51. గోషా మహల్ లాల్ సింగ్ బీజేపి 7369 టీఆర్ఎస్
63. మంగల్ హాట్ మీరంపల్లి శశికళ బీజేపి 8753 టీఆర్ఎస్
64. దత్తాత్రేయనగర్ జాకీర్ బాక్రీ ఎంఐఎం 10374 బీజేపీ
77. జంబాగ్ (నాంపల్లి) రాఖేశ్ జైస్వాల్ బీజేపి 180 ఎంఐఎం
78. గన్‌ఫౌండ్రీ డా సురేఖ భీష్వ బీజేపి 2877 టీఆర్ఎస్
         
సర్కిల్ నం 17 ఖైరతాబాద్        
91. ఖైర్‌తాబాద్ పి.విజయారెడ్డి టీఆర్ఎస్ 2540 బీజేపి
97. సోమాజిగూడ వనం సంగీత టీఆర్ఎస్ 3839 బీజేపి
98. అమీర్‌పేట కేతినేని సరళఅ బీజేపి 1301 టీఆర్ఎస్
100. సనత్‌నగర్ కొలను లక్ష్మీ టీఆర్ఎస్ 2429 బీజేపి
         
సర్కిల్ నం 18 జూబ్లీ హిల్స్        
92. వెంకటేశ్వర కాలనీ మన్నె కవితారెడ్డి టీఆర్ఎస్ 7160 బీజేపి
93. బంజారా హీల్స్ విజయలక్ష్మీ టీఆర్ఎస్ 781 బీజేపి
94. షేక్ పేట్ ఫరుజూద్దీన్ ఎంఐఎం 4367 బీజేపి
95. జూబ్లీ హిల్స్ వెంకటేష్ బీజేపి 779 టీఆర్ఎస్
         
సికింద్రాబాద్ జోన్        
సర్కిల్ నం 16 అంబర్‌పేట్        
79. హిమాయత్‌నగర్ జీఎన్వికె మహాలక్ష్మీ బీజేపి 2976 టీఆర్ఎస్
80. కాచిగూడ కన్నె ఉమారాణి బీజేపి 7989 టీఆర్ఎస్
81. నల్లకుంట అమృత బీజేపి 3256 టీఆర్ఎస్
82. గోల్నాక దూసరి లావణ్య టీఆర్ఎస్ 2716 బీజేపీ
83. అంబర్‌పేట్ విజయ్ కుమార్ గౌడ్ టీఆర్ఎస్ 4183 బీజేపి
84. బాగ్ అంబర్‌పేట్ బి పద్మ బీజేపి 3790 టీఆర్ఎస్
         
సర్కిల్ నం 15 ముషీరాబాద్        
85. ఆదిక్మెట్ సునితా ప్రకాష్ గౌడ్ బీజేపి 230 టీఆర్ఎస్
86. ముషీరాబాద్ సుప్రియానవీన్ గౌడ్ బీజేపి 2740 టీఆర్ఎస్
87. రామ్‌నగర్ కె రవికుమార్ బీజేపి 528 టీఆర్ఎస్
88. భోలక్‌పూర్ గౌసుద్దీన్ ఎంఐఎం 2611 టీఆర్ఎస్
89. గాంధీనగర్ పావని వినయ్ కుమార్ బీజేపీ 2576 టీఆర్ఎస్
90. కవాడిగూడ రచనశ్రీ బీజేపి 1477 టీఆర్ఎస్
         
సర్కిల్ నం 28 మల్కాజ్‌గిరి        
136 - నెరెడ్‌మెట్ ఫలితం ప్రకటించలేదు      
137 - వినాయక్ నగర్ సి రాజ్యలక్ష్మీ బీజేపి 287 టీఆర్ఎస్
138 - మౌలాలీ సునీత బీజేపి 254 టీఆర్ఎస్
139 - తూర్పు ఆనంద్‌బాగ్ ప్రేమ్ కుమార్ టీఆర్ఎస్ 2596 బీజేపి
140 - మల్కాజ్‌గిరి శ్రావణ్ కుమార్ బీజేపి 173 టీఆర్ఎస్
141 - గౌతమ్ నగర్ ఎం సునీత టీఆర్ఎస్ 2300 బీజేపి
         
సర్కిల్ నెంబర్ 29 సికింద్రాబాద్        
142. అడ్డగుట్ట ప్రసన్నలక్ష్మీ టీఆర్ఎస్ 6863 బీజేపి
143. తార్నాక మోతె శ్రీలత టీఆర్ఎస్ 2504 బీజేపి
144. మెట్టుగుడ ఆర్ సునీత టీఆర్ఎస్ 564 బీజేపి
145. సీతాఫల్ మండి సామల హేమ టీఆర్ఎస్ 1201 బీజేపి
146. బౌద్ధ నగర్ కంది శైలజ టీఆర్ఎస్ 815 బీజేపీ
         
సర్కిల్ నం 30 బేగంపేట        
147. బన్సిలాల్‌పేట్ హేమలత టీఆర్ఎస్ 836 బీజేపి
148 - రామ్‌గోపాల్ పేట్ సుచిత్ర బీజేపి 310 టీఆర్ఎస్
149 - బేగంపేట టి.మహేశ్వరి టీఆర్ఎస్ 1354 బీజేపి
150 - మోండా మార్కెట్ దీపిక బీజేపి 3947 టీఆర్ఎస్
         
శేరిలింగంపల్లి జోన్        
సర్కిల్ నెం 19 యూసుఫ్‌గుడా        
96. యూసుఫ్‌గుడ రాజ్ కుమార్ టీఆర్ఎస్ 2324 బీజేపి
99. వెంగళ్ రావు నగర్ జి.దేదీప్య టీఆర్ఎస్ 1148 బీజేపి
101. ఎర్రగడ్డ షాహీన్ బేగం ఎంఐఎం 1234 టీఆర్ఎస్
102. రహమత్ నగర్ నారాయణరెడ్డి టీఆర్ఎస్ 9695 బీజేపి
103. బోరబండ బాబా పషీయుద్దీన్ టీఆర్ఎస్ 9161 బీజేపి
         
సర్కిల్ నెంబర్ 20 శేరిలింగంపల్లి        
104. కొండపూర్ హమీద్ పటేల్ టీఆర్ఎస్ 3986 బీజేపి
105. గచ్చిబౌలి గంగాధర్ రెడ్డి బీజేపి 1135 టీఆర్ఎస్
106. శేరిలింగంపల్లి రాగం నాగేందర్ యాదవ్ టీఆర్ఎస్ 1443 బీజేపి
         
సర్కిల్ నెంబర్ 21 చందానగర్        
107. మాదాపూర్ వి జగదీశ్వర్ గౌడ్ టీఆర్ఎస్ 6906 బీజేపి
108. మియాపూర్ ఉప్పలపాటి శ్రీకాంత్ టీఆర్ఎస్ 2201 బీజేపి
109. హఫీజ్‌పేట వి పూజిత టీఆర్ఎస్ 5189 బీజేపి
110. చందానగర్ ఆర్ మంజుల టీఆర్ఎస్ 3271 బీజేపి
         
సర్కిల్ నెంబర్ 22 పటాన్ చెరువు        
111 భారతినగర్ వి సింధు టీఆర్ఎస్ 4601 బీజేపి
112. రామచంద్రపురం పుష్పా యాదవ్ టీఆర్ఎస్ 5759 బీజేపి
113. పటాన్ చెరువు కుమార్ యాదవ్ టీఆర్ఎస్ 6083 బీజేపి
         
కుకట్ పల్లి జోన్        
సర్కిల్ నం 23 మూసాపేట        
114. కెపిహెచ్‌బి కాలనీ ఎం.శ్రీనివాసరావు టీఆర్ఎస్ 2405 బీజేపి
115. బాలాజినగర్ పగడాల శిరీష టీఆర్ఎస్ 2821 బీజేపి
116. అల్లాపూర్ సబీహా బేగం టీఆర్ఎస్ 10310 బీజేపి
117. మూసాపేట కె మహేందర్ బీజేపి 538 టీఆర్ఎస్
118. ఫతే నగర్ పి సతీష్ గౌడ్ టీఆర్ఎస్ 2495 బీజేపి
         
సర్కిల్ నం 24 కుకట్‌పల్లి        
119. ఓల్డ్ బోయిన్ పల్లి ఎం నర్సింహ యాదవ్ టీఆర్ఎస్ 7470 బీజేపి
120. బాలానగర్ ఎ రవీందర్ రెడ్డి టీఆర్ఎస్ 3728 బీజేపి
121. కుకట్ పల్లి జె సత్యనారాయణ టీఆర్ఎస్ 749 బీజేపి
122. వివేకానంద నగర్ కాలనీ మాధవరం రోజాదేవి టీఆర్ఎస్ 4117 బీజేపి
123. హైదర్ నగర్ నార్నే శ్రీనివాసరావు టీఆర్ఎస్ 2033 బీజేపి
124. ఆల్విన్ కాలనీ వెంకటేష్ గౌడ్ టీఆర్ఎస్ 1249 బీజేపి
         
సర్కిల్ నం 25 కుత్బుల్లాపూర్        
127. రంగారెడ్డి నగర్ బి.విజయశేఖర్ గౌడ్ టీఆర్ఎస్ 5555 బీజేపి
130. సుభాష్ నగర్ జి హేమలత టీఆర్ఎస్ 8826 బీజేపీ
131. కుతుబుల్లాపూర్ కూన పారిజాత టీఆర్ఎస్ 2033 బీజేపి
132. జీడిమెట్ల సీహెచ్ తారారెడ్డి బీజేపి 4806 టీఆర్ఎస్
         
సర్కిల్ నం 26 గజుల రామారాం        
125. గజుల రామారాం రావుల శేషగిరి టీఆర్ఎస్ 436 కాంగ్రెస్
126. జగద్గిరిగుట్ట కొలుకుల జగన్ టీఆర్ఎస్ 478 బీజేపి
128. చింతల్ రషీదాబేగం టీఆర్ఎస్ 1925 బీజేపి
129. సూరారాం మంత్రి సత్యానారాయణ టీఆర్ఎస్ 3492 బీజేపి
         
సర్కిల్ నెంబర్ 27 అల్వాల్        
133. - మచ్చ బొల్లారం జితేంద్రనాథ్ టీఆర్ఎస్ 34 బీజేపి
134. - అల్వాల్ విజయశాంతి టీఆర్ఎస్ 2057 బీజేపి
135. - వెంకటాపురం సబిత టీఆర్ఎస్ 1065 బీజేపి

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles