BS Yediyurappa Takes Oath as Chief Minister of Karnataka కర్ణాటక సీఎంగా యెడియూరప్ప

Bs yediyurappa takes oath as chief minister of karnataka

Yediyurappa,Karnataka, BS Yediyurappa

BS Yediyurappa Takes Oath as Chief Minister of Karnataka

కర్ణాటక సీఎంగా యెడియూరప్ప

Posted: 07/26/2019 07:15 PM IST
Bs yediyurappa takes oath as chief minister of karnataka

కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాజ్‌భవన్‌లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు యడియూరప్ప నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్‌ వాజుభాయి వాలా యడియూరప్పతో సీఎంగా ప్రమాణం చేయించారు.తద్వారా ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే బీజేపీ బలనిరూపణ చేసుకున్న తర్వాతే మంత్రివర్గ కూర్పు జరుగనుంది. ప్రస్తుతం బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉండగా కాంగ్రెస్‌- జేడీఎస్‌ కూటమికి 99 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న సంగతి తెలిసిందే.ఇక ప్రమాణ స్వీకారోత్సవానికి కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ, బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు, ఇక ప్రమాణస్వీకారం నేపథ్యంలో జ్యోతిష్కుడి సలహా మేరకు యడ్యూరప్ప తన పేరును యెడియూరప్పగా మార్చుకున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yediyurappa  Karnataka  BS Yediyurappa  

Other Articles