kcr meeting obstacled by trs activists అలంపూర్ లో కేసీఆర్ తగిలింది రేవంత్ సెగేనా.?

Kcr meeting obstacled by trs activists at allapur

allampur, TRS public meeting, telangana elections 2018, CM KCR, activists kcr, congress, revanth reddy, Telangana, Politics

Telangana care-taker CM KCR public meeting speech obstacled by his party activists at allampur, which irritated kcr

ITEMVIDEOS: అలంపూర్ లో కేసీఆర్ తగిలింది రేవంత్ సెగేనా.?

Posted: 12/04/2018 03:27 PM IST
Kcr meeting obstacled by trs activists at allapur

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని తన భుజస్కంధాలపైకి ఎత్తుకున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో ప్రచారాన్ని నిర్వహిస్తూ సుడిగాలి పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతీ సభలో ఎవరో ఒకరు ఏదో ఒక అంశంపై స్వయంగా సీఎం కేసీఆర్ పైనే ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే ఎక్కడ ఏవి జరిగినా అన్నీ కేవలం చిన్న చిన్న ఘటనలే. కాగా ఇటీవల ఒక సభలో ఓ ముస్లిం యువకుడు ఏకంగా గత ఎన్నికల హామీని గుప్పించడం నెట్టింట్లో వైరల్ గా మారింది.

ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల హామీని వాడెవడో అడుగుతున్నాడు.. బోల్తుం.. బైఠో అంటూ.. మరో దశలో తెర బాప్ కు బోలుం క్యా అంటూ సీఎం కేసీఆర్ అగ్రహాం వ్యక్తం చేయడంతో.. ఆ వీడియో వైరల్ అయ్యింది. ఇక ఆ తరువాత చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వెళ్తున్న కేసీఆర్ కు ఇవాళ అలంపూర్ లో మాత్రం కార్యకర్తలే ఆయన సమావేశాన్ని అర్థంతరంగా ముగించేలా చేశారు.

కేసీఆర్ ప్రసంగిస్తున్నంత సేపు ఈలలు, చప్పట్లు కేకలు వేయడంతో విసుగు చెందిన ఆయన తన ప్రసంగాన్ని ముగించి గద్వాలకు చేరుకున్నారు. అయితే అలంపూర్ లో కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ కండువాలు కప్పుకుని కేసీఆర్ సభకు వెళ్లి..  తమ పార్టీ గుర్తు హస్తాన్ని చూపుతూ.. రేవంత్ రెడ్డి అరెస్టుకు నిరసనను వ్యక్తం చేశారని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఆయన ప్రసంగం ఎలా జరిగిందో.. మీరూ వీక్షించండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Scr introduces magic box to make train journey a thrill

  రైలు ప్రయాణం.. మ్యాజిక్ బాక్స్ తో వినోదాత్మకం..

  Feb 14 | సుదూర ప్రాంతాలకు ప్రయాణించే సమయంలో కాస్త అటవిడుపు, ఆహ్లాదాన్ని పంచే పరిస్థితులు ఉండాలని ప్రయాణికులు కోరుకుంటారు. ముఖ్యంగా రైలు  ప్రయాణంలో ఇది అత్యంత అవశ్యం. దీన్ని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ‘మ్యూజిక్‌... Read more

 • Pawan kalyan inaugurates sri vasavi kanyaka parameshwari idol

  ‘‘థర్మం దారితప్పితే.. కన్యకా పరమేశ్వరే మార్గదర్శకం..’’

  Feb 14 | జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పెనుగొండ ఊరు పేరుని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి పెనుగొండ’గా మారుస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో శ్రీ వాసవి... Read more

 • Bjp operation lotus yeddurappa caught again in audio tapes

  ‘‘కర్ణాటకలో ప్రలోభాల పర్వం.. కాదేదీ రాజకీయ అనర్హం’’

  Feb 14 | కర్ణాటకలో బీజేపి అగ్రనేతలపై అధిష్టానం కత్తి పెట్టిందా.? ఎలాగైనా రాష్ట్రంలోని కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టి.. బీజేపి ప్రభుత్వాన్ని నెలకొల్పాన్న వాంఛతో వుందా.? అందుకనే అక్కడ జరుగుతున్న బేరసారాలు, ప్రలోభాలు వెలుగులోకి వస్తున్నా.. వాటిపై కిమ్మనకుండా... Read more

 • 12 crpf jawans killed many injured in jk terror attack

  పేట్రేగిపోయిన ముష్కరులు.. 12 మంది జవాన్ల మృతి.. కాశ్మీర్లో బీభత్సం..

  Feb 14 | జమ్మూకశ్మీర్లో ఉగ్రవాద ముష్కరులు పేట్రేగిపోయారు. నెత్తుటేరులు పారించారు. సరిహద్దు ప్రాంతంతో పాటుగా జమ్మూకాశ్మీర్ లో శాంతిభద్రలే లక్ష్యంగా గస్తీ నిర్వహిస్తున్న భద్రతా బలగాలే లక్ష్యంగా మరోసారి పిరికిపంద చర్యకు ఒడిగట్టారు. పుల్వామా జిల్లాలో అవంతీపుర... Read more

 • Sensational twist in coastal bank director chigurupati jayaram case

  జయరాం హత్యకేసులో సంచలన ట్విస్టు

  Feb 14 | తెలుగురాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ప్రవాసాంధ్ర వ్యాపారవేత్త, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్, పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు మరో మలుపు తిరిగింది. జయరాం సతీమణి పద్మశ్రీ తన భర్తకు ఎలాంటి అర్థికఇబ్బందులు లేవని, తాను... Read more

Today on Telugu Wishesh