Aishwarya Rai Stunning look at Canes 2017 Red Carpet

Aish dons princess look for cannes red carpet appearance

Aishwarya Rai Bachchan, Aishwarya Rai Canes 2017, Aishwarya Rai 2017, Aishwarya Rai Canes Red Carpet, Canes Red Carpet, Canes 2017 Day 3, Canes 2017, Canes Film Festival, Aish Dress Canes Film Festival, Canes 2017 Red Carpet, Aishwarya Rai Stunning look, Aishwarya Rai 2017 Red Carpet, Aishwarya Rai Cinderella Gown, Princess Elsa Aishwarya Rai, Aishwarya Rai Dress Abishek Bachchan Review

Aishwarya Rai Bachchan channels her inner Cinderella in glorious blue gown at Canes 2017. Aish Is Belle Of The Ball In Princess Dress

లేటు వయసులో సొగసుల సిండ్రెల్లా

Posted: 05/20/2017 02:18 PM IST
Aish dons princess look for cannes red carpet appearance

పెళ్లైతే ఏంటి.. త‌ల్లైతే ఏంటి..తగ్గేది లేదంటున్న బచ్చన్ ఇంటి కోడలు ఐశ్వర్య రాయ్ 43 ఏళ్ల ప్రాయంలోనూ సొగసులను దారపోస్తుంది. నిన్నటికి నిన్న క్లీవేజ్ షో తో షాక్ ఇచ్చిన ఐష్ ఇప్పుడు రెడ్ కార్పెట్ పై మళ్లీ అందాలను ధారపోసింది.

ప్రతిష్టాత్మక కేన్స్ 70వ ఫిల్మ్ ఫెస్టివల్ లో భాగంగా రెడ్ కార్పెట్ పై బాలీవుడ్ అందాల నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్ నడిచింది. మైఖేల్ సిన్కో డిజైన్ చేసిన పౌడర్ బ్లూ బ్రొకేడ్ బాల్ గౌన్ లో బార్బీ బొమ్మలా.. సొగసుల సిండ్రెల్లాలా అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. ఈ సందర్భంగా ఐశ్వర్యపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతకు ముందు కేన్స్ ఫొటో షూట్ లో ఆకుపచ్చని డ్రెస్ లోనూ ఐశ్వర్య ఆకట్టుకుంది. హాలీవుడ్ బ్యూటీస్ కు తీసిపోని స్థాయిలో ఐష్ మీద ఇప్పుడు అంతర్జాతీయ మీడియా కథనాలు పడుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు.

కాగా, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో తొలి రోజున బాలీవుడ్ తారలు దీపికా పదుకొణె, మల్లికాషెరావత్, రెండో రోజున దక్షిణాది ముద్దుగుమ్మ శ్రుతిహాస్ లు రెడ్ కార్పెట్ పై సందడి చేశారు. మూడోరోజున ఐష్ పాల్గొంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఐశ్వర్య పాల్గొనడం ఇది పదహారవ సారి కావడం విశేషం.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aishwarya Rai Bachchan  Canes 2017  Red Carpet  

Other Articles