Kerala Student Chops off Swami's Genitals

Fake baba genitals chops off in kerala

Kerala Swami, Swami Genitals, Chops Off Penis, Swamiji Penis Cut Off, Swami Genitals Chops Off, Fake Baba Rape, Kerala Fake Baba, Baba Rape Law Student, Law Student fake Baba, Kerala Ganeshananda Theerthapada Swami​, Kerala Baba Genitals Chops Off, Baba Penis Cut, Fake Baba Try to Rape Girl, Rapist Baba Penis Cut, Rapist Baba Kerala, Swami Ganeshananda Arrest, Ganeshananda Theerthapada Swami​, Swami Ganeshananda Theerthapada, Swami Hari Kerala, Kerala Baba Rape Case, India Fake Baba, Genitals Rapist

Young woman from Kerala cuts off godman's penis after years of alleged rape. Identified as 54-year-old Hari alias Ganeshananda Theerthapada Swami​.

బాబా ముసుగులో రేప్ చేయబోతే...

Posted: 05/20/2017 11:24 AM IST
Fake baba genitals chops off in kerala

బాబా ముసుగులో ఓ దుర్మార్గుడు తనపై కొనసాగిస్తున్న పైశాచికానికి 23 ఏళ్ల ఓ న్యాయ విద్యార్థిని సరైన ముగింపునే ఇచ్చింది. ఎవరికి చెప్పుకోవాలో తెలీక ఎనిమిదేళ్లుగా మదనపడుతున్న సమయంలో మరోసారి ఆ మృగం లైంగిక వాంఛ తీర్చుకోవాలని యత్నించింది. ఎదురు తిరిగిన అమ్మాయి ఏకంగా మర్మాంగాలను కత్తిరించి పడేసింది. కేరళలో జరిగిన ఘటన వివరాళ్లోకి వెళ్లితే...

కొల్లాంలో 54 ఏళ్ల స్వామి గణేశానంద అలియాస్ హరి స్వామి, పన్మాన ఆశ్రమం నడుపుతున్నాడు.బాధితురాలి తల్లి ఈ బాబా భక్తురాలు. యువతికి 16 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి వీలు చిక్కినప్పుడల్లా లైంగిక దాడికి పాల్పడుతూనే ఉన్నాడు. ఇలా ఎనిమిదేళ్లుగా పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లి పరమ భక్తురాలు కావటంతో ఆ నీచుడి గురించి చెప్పే యత్నం చేసినప్పటికీ పట్టించుకోలేదంట.

గురువారం రాత్రి ఇంట్లో ఆమె తల్లి లేని సమయంలో మరోసారి లైంగిక దాడికి యత్నించాడు. బలవంతంగా యువతి చేతులు కట్టేయబోతుండగా ప్రతిఘటించిన పక్కనే ఉన్న కత్తితో అతని మర్మాంగం కోసి పడేసింది. కుయ్యో ముర్రో అన్న అరుపులతో చుట్టుపక్కల వాళ్లు గుమిగూడి అసలు విషయం తెలుసుకుని త్రివేండ్రం మెడికల్ కాలేజీకి తరలించాడు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఫేక్ బాబాను అరెస్ట్ చేసేశారు. ప్లాస్టిక్ సర్జరీ చేయటంతో ప్రస్తుతం ఆ నీచుడి ప్రాణాలకు ముప్పేం లేదని తేలింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kerala  Fake Baba  Rape Girl  Genitals  

Other Articles