ఢిల్లీ, హర్యానాలో భూకంపం.. ప్రాణ నష్టం? | Earthquake shakes Delhi region, many woken from sleep.

Moderate earthquake hits delhi haryana

Earthquake, Earthquake Delhi, Delhi Haryana, Delhi and Haryana, Delhi Earthquake, Delhi Haryana Earthquake, Earthquake of magnitude 4.2

Earthquake of magnitude 4.2 strikes Haryana, strong tremors felt in Delhi-NCR.

ఢిల్లీ, హర్యానాలో భూకంపం

Posted: 11/17/2016 07:42 AM IST
Moderate earthquake hits delhi haryana

స్వల్ఫ భూకంపం దేశ రాజధానిని వణికించింది. గురువారం ఉదయం పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు నిద్రమత్తు వీడి భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. సుమారు నాలుగున్నర ప్రాంతంలో ఈ ప్రకంపనలు వచ్చినట్లు సమాచారం. అయితే ఎటువంటి నష్టం సంభవించలేదని, కంగారు పడాల్సిన పనేం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైనట్లు సమాచారం.

మరోవైపు హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ భూకంప ప్రభావం కనిపించింది. రేవరి జిల్లా బావల్‌కు 13 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతానికి ఎలాంటి నష్ట సమాచారం అందలేదు. మరింత సమాచారం అందాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi and Haryana  Earthquake  magnitude 4.2  

Other Articles