భర్తల కోసం బికినీలు వేసుకుని అడుక్కుంటున్నారు | Russian girls strip on roads and begging in Bikinis.

Russian girls strip on roads and begging in bikinis

Russian girls begging in bikinis, Russian girls strip on roads, girl strip and begging, girls strip on roads, strip and beg for good husband, how to find husbands

Russian girls begging in bikinis as part of workshop on how to find husbands.

ITEMVIDEOS:నడిరోడ్డుపై గర్ల్స్ బట్టలిప్పేసి కార్లను ఆపుతున్నారు!!

Posted: 09/07/2016 12:01 PM IST
Russian girls strip on roads and begging in bikinis

అరడజను అందమైన అమ్మాయిలు. అర్థరాత్రి పైగా నడిరోడ్డుపై... ఒక్కసారిగా బట్టలిప్పేశారు. బికినీలోకి మారిపోయి రోడ్డుకి అడ్డంగా పరిగెత్తుతున్నారు. వచ్చిపోయే కారులను ఆపుతూ వారిపై ఎగబడి పోతున్నారు. ఈ పరిణామాలకు వాహనదారులు ఉబ్బితబ్బిబి అయిపోతున్నారు. ఆగండాగండి... వారు కేవలం డబ్బు ‘అడుక్కుంటున్నారు’.

రష్యాలోని టాటర్ స్థాన్ కి చెందిన ఈ యువతులు ఇలా రోడ్డుపై పడి ఎందుకిలా చేస్తున్నారు? అని అటుగా వెళ్తున్న ఓ యువకుడు ఆగి విషయం ఆరాతీశాడు. తాము బట్టలు లేక ఇబ్బంది పడుతున్నామని, వాటిని కొనుగోలు చేసేందుకే ఇలా అడుక్కుంటున్నామని వారు సమాధానమిచ్చారు. అవునా అనుకున్న ఆ యువకుడు కాసేపు ఆగి అక్కడే ఉండి మొత్తం తతంగాన్ని గమనించాడు. పనయ్యాక వారంతా బట్టలు వేసుకుని వెళ్లిపోవటం చూసి షాక్ తిన్నాడు.

 

ఇక అసలు విషయం ఏంటో కనుక్కుందామని వారిని ఫాలో అయిన ఆ యువకుడికి పెద్ద షాకే తగిలింది. వాళ్లంతా పీజీ చదువుతున్న విద్యార్థినులు. ఓ ప్రాజెక్టు లో భాగంగానే ఇదంతా చేశారంట. ఇంతకీ వారు చేస్తున్న ప్రాజెక్టు దేని మీదో తెలుసా? మొగుళ్లను ఎంచుకోవటం ఎలా? అవును. నేటి తరం అమ్మాయిలు ‘మంచి భర్తను పొందడం ఎలా?’ అన్న విషయంపై 3 రోజుల పాటు వారు చదువుతున్న యూనివర్సిటీ వర్క్ షాప్ నిర్వహించిందట. అందులో భాగంగానే ఆ యువతులు ఇలా బికినీలోకి మారి బిచ్చమెత్తుకున్నారంట. మరి దానికి దీనికి సంబంధం ఏంటో అస్సలు తెలియటం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Russian  girls  half naked  bikini  beg  roads  

Other Articles