ఆ చూయింగ్ గమ్ తో రాత్రంతా పండగే | this chewing gum cure hangover and boost sex drive

This chewing gum cure hangover and boost sex drive

WUG Functional chewing gum, chewing gum for sex, chewing gum for cure hangover, sex chewing gum, చూయింగ్ గమ్ ఫర్ సెక్స్, సెక్స్ కోసం చూయింగ్ గమ్, చూయింగ్ గమ్ తో జపక్ జపక్, చూయింగ్ గమ్ తో జాగారం, చూయింగ్ గమ్ తో శృంగారం

WUG Functional chewing gum promises to cure hangover and boost sex drive.

ఆ చూయింగ్ గమ్ తో రాత్రంతా పండగే!

Posted: 06/25/2016 04:02 PM IST
This chewing gum cure hangover and boost sex drive

పీకల దాకా తాగేసి హ్యాంగ్ ఓవర్ అయి ఢీలా పడే వ్యక్తుల ఉపశమనం కోసం తయారు చేసిన ఓ చూయింగ్ గమ్ ఇప్పుడు మరో విధంగా పనిచేస్తోందట. శృంగారంలో మరింత ఉత్తేజితం చేసేందుకు దోహదపడటంతో శాస్త్రవేత్తలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

డబ్ల్యూ యూ జీ కంపెనీ పేరుతో వస్తున్న ఈ చూయింగ్ గమ్ లను రాత్రంత తాగిపడిపోయే మందుబాబుల కోసం తయారు చేసింది. అయితే ఆ ఉపశమనంతోపాటు శృంగారంలో పాల్గొనే వారిపైనా ఇది అద్భుతంగా పని చేస్తోందని సర్వేలో తేలింది. దీంతో ఈ ప్రొడక్టులకు సరికొత్త ప్రచారాన్ని ఇస్తూ మార్కెట్లోకి వదిలేందుకు సంస్థ ప్రయత్నిస్తోంది.

ప్రస్తుతం కేవలం స్పెయిన్, ఇటలీ, పోర్చుగల్, గ్రీస్ దేశాలకే పరిమితమైనఈ చూయింగ్ గమ్ ను త్వరలో మరిన్న దేశాల్లోకి వదలనుంది. మందుబాబుల కోసం తయారు చేసినప్పటికీ, రసిక శిఖామణుల పాలిట అదోక దివ్యౌషదంగా మారిందన్నమాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles