Dasari Narayana rao | angry | Mudragada | police department | Kapu Issue

Dasari narayana rao angry on police department

Dasari Narayana rao angry on police department, Dasari Narayana rao fired on police department, Dasari angry on police department, Dasari fired on police department, Dasari meets mudragada, Dasari comments on police, Dasari latest interview, Dasari latest updates, Dasari mudragada

Dasari Narayana rao angry on police department: Telugu film director Dasari Narayana rao angry on police department behaviour. Dasari Narayana rao wants to meet mudragada.

ITEMVIDEOS:దాసరిని వాళ్లు ఉగ్రవాదిలా ట్రీట్ చేసారట

Posted: 02/08/2016 11:45 AM IST
Dasari narayana rao angry on police department

గత నాలుగు రోజులుగా కాపులకు రిజర్వేషన్ల విషయంలో కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ముద్రగడను పరామర్శించేందుకు వెళ్లిన సినీ దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణ రావు పోలీసుల వైఖరిపై తన ఆగ్రహం వ్యక్తం చేసారు.

ముద్రగడను పరామర్శించేందుకు వెళ్లిన దాసరిని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారట. రాజమండ్రిలో ఆయన బస చేసిన హోటల్ ను చుట్టుముట్టి బయటకు అడుగు పెట్టనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారని దాసరి కొద్దిసేపటి క్రితం సంచలన వ్యాఖ్యలు చేసారు.


Video Source: NTV Telugu

ఈ విషయంపై దాసరి మాట్లాడుతూ... ముద్రగడ నా స్నేహితుడు. ఆయన అనారోగ్యంతో వున్నాడని తెలిసి పరామర్శించడానికి రావడం తప్పా? నేను భారతీయుడినే... ఏదో పాకిస్థాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదిలా నన్ను పోలీసులు ట్రీట్ చేసారు. నిన్న రాత్రి నుంచి కూడా పోలీసులు నన్ను అడుగడుగునా అడ్డుకున్నారు. ఒకవేళ నన్ను అరెస్ట్ చేస్తే బెయిల్ కూడా తెచ్చుకోను అంటూ దాసరి ఆగ్రహం వ్యక్తం చేసారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dasari Narayana rao  angry  police department  Mudragada  Kapu news  

Other Articles