సీటు బెల్ట్ పెట్టుకొని డ్రైవింగ్ చెయ్యడం మీకు, మీ కుటుంబ సభ్యులకు మంచిది అని గవర్నమెంట్ వాళ్ల ప్రకటన చూసిందో మరి చూడలేదో కానీ ఓ అమ్మాయి తప్పతాగి తలతిక్క పని చేసింది. అమ్మడు పూటుగా తాగి నానాయాగీ చేసింది. అసలే ట్రాఫిక్ పోలీస్ వాహనాన్ని దొంగతనం చేసి పారిపోతూ తనని పట్టుకున్న పోలీసులకు ఊహించని షాక్ ఇచ్చిందో యువతి. ఈ సంఘటన అమెరికాలోని ప్లోరిడాలో లో చోటు చేసుకొంది. అమ్మడు ఇచ్చిన షాక్ నుండి తేరుకున్నాక.. ఏం జరిగిందో పోలీసులు వివరాలను బయటకు వెళ్లడించారు.
ప్లోరిడాలోని పామ్ బీచ్ గ్రీన్ మార్కెట్ వద్ద తమ విధుల్లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు తమ వాహనాన్ని నిలిపి అందులోంచి దిగారు. కానీ ఇంజన్ ఆఫ్ చేయలేదు. అదే టైంలో అమరా కోరిన్ మారేరో అనే అమ్మాయిుు ఉన్న పలంగా తన ప్యాంట్ ను విప్పేసి.. ఆ కారెక్కి... డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయింది. ఇది చూసిన పోలీసులు ఆ వాహనాన్ని వెంబడించి ... వాహనాన్ని పట్టుకొన్నారు. డ్రైవింగ్ సీట్లో ఉన్న సదరు యువతిని వాహనం నుంచి కిందకు దించేందుకు డోర్ తెరిచారట. ఆమె నడుము కింద భాగం నుంచి ఎటువంటి దుస్తువులు లేకుండా నగ్నంగా ఉండడంతో అది చూసిన పోలీసులు షాక్ తిన్నారట. ఆమెతో మాట్లాడిన పోలీస్ అధికారులు ఆ యువతి మద్యం మత్తులో ఉందని గుర్తించారు.. పైగా ఆమె వద్ద డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేకపోవడంతో ఆమెను వాహనం దొంగతనం నేరం కింద అరెస్ట్ చేసి కోర్ట్ లో హాజరు పరిచారు. 15 వేల డాలర్ల పూచీకత్తుపై కోర్ట్ బెయిల్ మజూరు చేసినట్టు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more