Telangana govt released group2 notification

Telangana govt released group2 notification

Groups, Group2, Groups in Telangana, Jobs, telangana, TSPSC, TPSC, Govt Jobs in Telangana

After new state formation telangana govt released first group2 notification. Govt issued GO on notification.

తెలంగాణలో గ్రూప్2 నోటిఫికేషన్

Posted: 12/31/2015 08:53 AM IST
Telangana govt released group2 notification

నిరుద్యోగులకు భారీ శుభవార్త. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కొలువుల మేళా మొదలైంది. 439 గ్రూప్‌-2 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-2 ఉద్యోగాలకు ఏప్రిల్‌ 24, 25 తేదీల్లో రాత పరీక్ష నిర్వహించనున్నారు. రేపటి నుంచి ఫిబ్రవరి 9వ తేదీ వరకూ ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తారు.

గ్రూప్‌-2 పోస్టుల వివరాలు శాఖ పోస్టులు..
మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌3 -19 ఖాళీలేు
అసిస్టెంట్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌- 110
సబ్‌రిజిస్ట్రార్‌ గ్రేడ్‌2 - 23
ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌(పీఆర్‌ డిపార్టుమెంట్‌) - 67
ప్రొహిబిషన్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎక్సైజ్‌- 220
మొత్తం ఖాళీలు- 439

ఇతర డిపార్టుమెంట్ల పోస్టుల నోటిఫికేషన్‌...
వాటర్‌వర్క్స్‌లో డిప్యూటీ మేనేజర్‌- 2 ఖాళీలు
వాటర్‌వర్క్స్‌లో టెక్నీషియన్‌ గ్రేడ్‌2 - 44 ఖాళీలు
వ్యవసాయశాఖ విస్తరణ- 311 ఖాళీలు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Groups  Group2  Groups in Telangana  Jobs  telangana  TSPSC  TPSC  Govt Jobs in Telangana  

Other Articles