four women raped soldier in zimbabwe

Four women raped soldier in zimbabwe

Rape, Gang Rape, Raped by women, Women raped a soldier, zimbabwe

A soldier was allegedly kidnapped and sexually assaulted by four women for nearly a week before being stoned and dumped in a mountain range. The 25-year-old victim's ordeal started when he took up the offer of a lift to the city of Mutare in Zimbabwe. Two women and a man were in the car, a Mercedes Benz, and, after driving for about an hour towards the city, the driver diverted from the route.

సైనికుడిని రేప్ చేసిన మహిళలు..!

Posted: 12/22/2015 10:58 AM IST
Four women raped soldier in zimbabwe

జింబాబ్వేలోని ముతారే ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ సైనికుడు (పేరు తెలపలేదు) అటుగా వెళ్తున్న ఓ కారును ఆపి లిఫ్ట్ అడిగాడు. అందులో ఉన్న నలుగురు మహిళలు అతన్ని కారులో ఎక్కమని చెప్పారు. అతనితో కాసేపు ముచ్చట్లు పెట్టిన ఆ మహిళలు.. కొంత దూరం వెళ్లిన తర్వాత అతనిపై దాడి చేసి, కళ్లకు గంతలు కట్టి, ఓ నిర్మానుష్య ప్రదేశానికి ఎత్తుకెళ్లారు. తనని వదిలేయమని ఎంతగా ప్రాధేయపడినా వారు ఏమాత్రం వినిపంచకోలేదు. ఇలా నాలుగురోజులపాటు వారు ఆ సైనికుడ్ని చిత్రహింసలకు గురి చేసి చాలాసార్లు రేప్ చేశారు. ఆ సైనికుడు స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, తనకు జరిగిన అన్యాయాన్ని వివరించాడు.

మొత్తానికి ఇలా ఆడవాళ్ల మీదే కాదు మగవాళ్ల మీద కూడా అత్యాచారాలు పెరిగిసోతున్నాయి. జింబాబ్వేలోని మహిళలు పురుషులపై తరచూ అత్యాచారాలు చేస్తారట. తమకు నచ్చిన పురుషుడ్ని ఎత్తుకెళ్ళి, తమ కామకోరకల్ని బాగా తీర్చుకొని, వదిలేసే ఘటనలు నిత్యం జరుగుతూనే వుంటాయట. అంతెందుకు.. శృంగారానికి ఒప్పుకోని భర్తలను భార్యలే అత్యంత నీచంగా రేప్ చేసేస్తారట. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు.. అక్కడి పురుషుల పరిస్థితి ఎంత దారుణంగా వుందో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rape  Gang Rape  Raped by women  Women raped a soldier  zimbabwe  

Other Articles