UP Police Shameless Act Dancing With Bar Girls In Kashi Caught On Camera | Police Dancing Bar Girls

Up police shameless act caught on camera dancing with bar girls

police dancing with bar girls, bar girls dancing police, up police shameless act, pm modi kashi news, kashi crime news, kashi updates, kashi latest news

UP Police Shameless Act Caught On Camera Dancing With Bar Girls : UP Police Shameless Act Dancing With Bar Girls In Kashi Caught On Camera.

మోదీ నియోజకవర్గంలో పోలీసుల అశ్లీల నృత్యాలు

Posted: 09/30/2015 07:11 PM IST
Up police shameless act caught on camera dancing with bar girls

కాశీ... దేశంలోకెల్లా ఆధ్యాత్మిక నగరంగా పేరొందింది.. పైగా ప్రధాని నరేంద్రమోదీ నియోజకవర్గం కూడా! అటువంటి ప్రదేశంలో ఎంతో విధేయతతో వుంటూ న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడాల్సిన పోలీసులే క్రమశిక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. అశ్లీలతకు తావులేకుండా శాశ్వతంగా నిర్మూలించాల్సిన పోలీసులే దాన్ని మరింత వ్యాపింపజేస్తున్నారు. సభ్యసమాజం తలదించుకునేలా అడ్డదారులు తొక్కుతున్నారు. ఓ ప్రాంతంలో బాబా లాట్ భైరవ్ సంప్రదాయ వివాహం సందర్భంగా దాదాపు అరడజనుకుపైగా పోలీసులు బార్ గర్ల్స్ తో కలిసి అశ్లీల నృత్యాలు చేశారు. వారితో గుప్పిగంతులు వేయడమే కాకుండా ఆ అమ్మాయిలపై డబ్బులు విసిరేశారు. విధుల్లో వున్నామన్న విషయాన్ని మరిచిపోయి.. మదమెక్కినవారిలా చిందులేశారు. వారు డాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ వెబ్ సైట్లతో పాటు మీడియాలోనూ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాల విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ వీడియో మీకోసం...

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : police dance bar girl  kashi crime news  pm modi updates  

Other Articles