Haj stampede: 2 hyderabadis among 14 Indians killed near haj stampede

Another hyderabadi killed in haj stampede near mecca

haj stampede,indians killed in haj stampede,mecca stampede,indians killed,Mina stampede,Haj 2015,eid al adha 2015,indians in mecca tragedy, hyderabadis, indians killed in haj stampede,Eid al Adha,indians, mecca tragedy, haj stampede, mena, Quran, pilgrims, Mecca stamped, Saudi Arabia

According to sources from the near and dear of the Hyderabadi haj pilgrims another hyderabad lady also been dead in mecca stampede.

మక్కా తొక్కిసలాట మృతుల్లో 14 భారతీయులు.. ఇద్దరు హైదరాబాదీలు

Posted: 09/25/2015 04:49 PM IST
Another hyderabadi killed in haj stampede near mecca

పవిత్ర హజ్ యాత్రలో చోటుచేసుకున్న పెను విషాదఘటనలో మృతుల సంఖ్య తీవ్ర అందోళన కలిగించే స్థాయి పెరుగుతోంది. తొలుత 150 మంది యాత్రికులు మరణించారని వెల్లడించిన మక్క మసీదు అధికారులు.. తాజాగా అందుకు మూడింతలు స్థాయికి చేరిందని, ఆ తరువాత ఏకంగా 719 మంది హాజ్ యాత్రికులు మరణించినట్లు వెల్లడించారు. సైతాన్ పై రాళ్లను వేసే కార్యక్రమంలో మక్కా మసీదు వెలుపల ఐదు కిలోమీటర్ల దూరంలోని మీనా ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో 14 మంది భారతీయులు కూడా ఉన్నట్లు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ వెల్లడించారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని కూడా అమె తెలిపారు.

అయితే వీరిలో ఇద్దరు హైదరాబాదీయులు వున్నట్లు తెలుస్తుంది.  హైదరాబాద్ నుంచి హాజ్ కు వెళ్లిన ఇద్దరు మహిళలు మరణించినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ ఎల్బీనగర్ కు చెందిన జానీబీ.. తన కుటుంబసభ్యులతో.. ఈ నెల 2న హజ్ యాత్రకు బయలుదేరి వెళ్లాగా.. నిన్న జరిగిన తోక్కిసలాటలో అమె మృతి చెందింది. ఈమెతో పాటు నగరానికి చెందిన మరో మహిళ కూడా ఉన్నట్లు సమాచారం. చాంద్రాయణగుట్ట గాజీ మిల్లత్ కాలనీకి చెందిన ఎండీ గౌస్ భార్య సభాత్ తస్లీమ్ (50) తొక్కిసలాట ఘటనలో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indian pilgrims  mecca tragedy  haj stampede  Mecca stamped  hyderabadis  

Other Articles