Do you know Lord Rama when born

Do you know lord rama when born

Lord Rama, Mahabharat, Ramayan, Seeta, Hanuman, Hindu, Religion incidents, Hindutva, Delhi, Exhibotion

When was Ram born? January 10, 12.05 hours, 5114 BC. When did the war in Mahabharata start? October 13, 3139 BC. And when did Hanuman meet Sita in Ashok Vatika? September 12, 5076 BC.

హిందు దేవుడు శ్రీరాముడు ఎప్పుడు పుట్టాడో తెలుసా..?

Posted: 09/19/2015 12:51 PM IST
Do you know lord rama when born

హిందువులు పూజించే దేవుళ్లలో శ్రీరాముడు ఒకరు. ఏకపత్నీ వ్రతుడు అనే పేరున్న రాముడి గురించి నేటికీ చర్చ సాగుతూనే ఉంటుంది. శ్రీరామరాజ్యాన్ని తీసుకువస్తామని మన నాయకులు ఇప్పటికీ హామీలు ఇస్తూనే ఉంటారు. మామూలు వ్యక్తిగా పుట్టిన రాముడు.. సుగుణాల కారణంగా దేవుడయ్యారు. అయితే శ్రీరాముడు ఎప్పుడు పుట్టాడు అంటే అందరూ శ్రీరామనవమి నాడు అని అంటారు. కానీ అలా కాకుండా ఖచ్చితమైన డేట్ చెప్పండి అంటే మాత్రం తెలియదు అంటారు. రామాయణం, మహాభారతంలో చోటుచేసుకున్న ఘటనలకు సంబందించిన వివరాలను డేట్స్ తో సహా వివరిస్తున్నారు శాస్ర్తవేత్తలు. మహా భారతంలో యుద్దం ఎప్పుడు జరిగింది..? హనుమంతుడు అశోకవనంలో సీతను ఎప్పుడు కలుసుకున్నాడు.? ఇలా ప్రతి ప్రశ్నకు ఖచ్చితమైన డేట్ లతో సహా సమాధానాలు ఉన్నాయి.

శ్రీరాముడు ఎన్నడు పుట్టాడు ..? సమాధానం క్రీస్తు పూర్వం 5114, జనవరి 10, పన్నెండు గంటల ఐదు నిమిషాలకు. మహా భారతంలో యుద్దం ఎప్పుడు జరిగింది..? సమాధానం క్రీస్తు పూర్వం 3139, అక్టోబర్ 31నాడు. హనుమంతుడు సీతను అశోకవనంలో ఎప్పుడు కలుసుకున్నాడు..? సమాధానం.. క్రీస్తు పూర్వం 5076, సెప్టెంబర్12 నాడు. ఇలా హిందు మతంలో జరిగిన అన్ని ప్రధాన ఘట్టాలకు సంబందించిన విశేషాలు ఏ తేదీల్లో ఎన్నడు జరిగాయో తెలిసిపోయింది. సంస్రృతి సంప్రదాయాల కొనసాగింపు- రిగ్వేదాల కాలం నుండి రోబోటిక్స్ వరకు అనే పేరుతో ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఎక్సిబిషన్ హిందు మతంలోని చాలా తెలియన విషయాలను వెల్లడిస్తోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lord Rama  Mahabharat  Ramayan  Seeta  Hanuman  Hindu  Religion incidents  Hindutva  Delhi  Exhibotion  

Other Articles