Pranabh Mukherjee | Suvra Mukherjee | Died

Suvra mukherjee president pranab mukherjee s wife passes away

pranabh mukharjee, Suvra mukharjee, Pass away

Suvra Mukherjee, President Pranab Mukherjee's wife, passes away President Pranab Mukherjee's wife Suvra Mukherjee passed away on Tuesday morning at 10.51am. The President's wife, Suvra Mukherjee, had been ill for some time. She was admitted to the hospital on Friday evening and had been brought to the hospital with a respiratory problem.

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ భార్య మృతి

Posted: 08/18/2015 11:42 AM IST
Suvra mukherjee president pranab mukherjee s wife passes away

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ భార్య అనారోగ్యం కారణంగా ఈ ఉదయం మరణించారు. సుభ్రా ముఖర్జీ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఢిల్లీలో చికిత్స పొందుతున్న సుభ్ర ముఖర్జీ ఈ ఉదయం దాదాపు 10.51 గంటల ప్రాంతంలో మృతి చెందారు. ఆమె గత వారం అనారోగ్య కారణంగా ఐసియులో చేరారు. ఒడిశా పర్యటన సందర్భంగా తన భార్య అనారోగ్య వార్త విన్న ప్రణబ్ ముఖర్జీ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. శుభ్రా ముఖర్జీని ఆగస్టు 7న ఆర్మీ ఆస్పత్రిలో చేర్పించారు. శుభ్రా మృతిని రాష్ట్రపతి భవన్ కార్యాలయ వర్గాలు, ఆర్మీ ఆస్పత్రి వర్గాలు అధికారికంగా ధ్రువీకరించాయి. శుభ్రా మృతికి ఆయా పార్టీల ప్రముఖులు సంతాపం తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pranabh mukharjee  Suvra mukharjee  Pass away  

Other Articles