fathert in law held for attempt to rape daughter in law

Man held for trying to rape daughter in law

elderly man attempted to rape daughter-in-law, rape in Andhra Pradesh, rape in Nellore district, rape in Gudur town, accused Rao arrested, rao rape attempt on daughter-in-law, Gudur town, Gudur sub-inspector Hanif violence against women, crime against women, crime in Andhra Pradesh,

An elderly man was today arrested after he allegedly tried to rape his daughter-in-law in Andhra Pradesh's Nellore district, police said.

30 ఏళ్ల కోడలిపై అత్యాచారయత్నానికి పాల్పడిన మామ

Posted: 04/23/2015 09:48 PM IST
Man held for trying to rape daughter in law

ఆరు పదుల వయస్సు దాటినా.. మృగాడిలో మాత్రం అవలక్షణాలకు కోదవ లేదు. ఇప్పటికే అనేక మంది మగాళ్లు 65 ఏళ్లు దాటినా నేరాలకు పాల్పడటం చూశాం, కానీ ఏకంగా తన కూతురు లాంటి కోడలిపైనే అత్యాచారాలకు తెగబడిన మామ ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇంటిని వదలి బయటకు వెళ్లిన వనితలకే కాదు.. ఇంట్లో వున్న మహిళలకు కూడా మగ మృగాళ్ల నుంచి రక్షణ లేకుండా పోయింది. అయినవాళ్ల కూడా సంబంధ బంధవ్యాలను కాలరాసి.. కామవాంఛతో కాటేస్తుంటే.. మగువలు మౌనంగా బాధను అనుభవించాల్సిందేనా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా గూడూరు పట్టణానికి చెందిన ఓ కోడలిపై మామయ్య మృగం కామవాంఛతో కాటేసింది. 65 ఏళ్ల వయస్సున్న తండ్రిలాంటి మామయ్య తనను కూతురిలా ఆదరిస్తాడనుకున్న 30 ఏళ్ల కోడలిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. మామయ్య వెకిలి చేష్టలను, వింత పోకడలను గమనించిన ఆ కోడలు.. ఆయన నుంచి ఎలాగోల తప్పించుకుని వచ్చి పోలీసులను అశ్రయించింది. బాధితురాలి పిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడు రావును అరెస్టు చేసినట్లు గూడురు ఎస్ ఐ హనీఫ్ తెలిపారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : attempt rape  daughter-in-law  arrest  

Other Articles