Preity zinta posted a tweet on yuvaraj date issue

preity zinta, yuvraj singh, twitter, tweet, preity zinta on media,

preity zinta posted a tweet on yuvaraj date issue : preity zinta posted a tweet in her account. in that tweet she declare that she didnt date and not to intrest to date with yuvraj singh. she also appeal to media to dont broadcast news about her.

యువరాజ్ తో డేట్ చేసే ఆలోచన లేదు: ప్రీతిజింటా

Posted: 02/20/2015 01:24 PM IST
Preity zinta posted a tweet on yuvaraj date issue

యువరాజ్ సింగ్ తో ప్రీతిజింటా డేటింగ్ అంటూ ఆ మధ్య పెద్దదుమారం రేపిన వార్తలపై అమ్మడు తాజాగా మండిపడింది. పంజాబ్ లెవెన్ టీంలో ఫ్రాంఛీగా ఉన్న ప్రీతి టీంలో అందరి కన్నా యువరాజ్ పైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. మ్యాచ్ లు జరిగేపుడు వారి మధ్యన జరుగుతున్న ప్రతి విషయాన్ని అప్పట్లె మీడియా హైలెట్ గా చూపించింది. మ్యాచ్ మొత్తం ఓ వైపు, ప్రీతిజింటా, యువరాజ్ ల వ్యవహారం మరో వైపు అన్నంతగా మీడియా వీరిద్దరిపై ఫోకస్ పెట్టింది. తర్వాత మా మధ్యన మీరనుకుంటున్నట్లు ఏం జరగడం లేదని ప్రీతి మండిపడింది.

 

prietyzinta-twitter

తాజాగా ట్విట్టర్ ఖాతాలో యువరాజ్ కు, తనకు మధ్య ఏదో జరుగుతుందని వస్తున్న వార్తలపై కాస్త ఘాటుగానే స్పందించింది. ప్రీతిజింటా, యువరాజ్ లు రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ వస్తున్న వార్తలు చాలా చీప్ గా ఉన్నాయని అంది. డియర్ మీడియా అని, అందులోనూ ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ తాను ఎన్నడూ డేట్ చెయ్యలేదని, యువరాజ్ తో కలిసి డేట్ చేసే ఆలోచన కూడా లేదని ట్వీట్ చేసింది. వీరిద్దరి గురించి మరిచిపోయిన మీడియా, ఇప్పుడు ప్రీతి మాటలతో మరోసారి హైలెట్ చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : preity zinta  yuvraj singh  twitter  tweet  preity zinta on media  

Other Articles