Temples are resounding with the name of god shiva

shivrathri, vemulavada, srishilum, pancharamas,

temples are resounding with the name of god shiva : ttd present pattu vasthra to vemulavada rajanna. devotess are lined at srishilam. poojas going in pancharamas.

సర్వం శివోహం....శివనామ స్మరణతో మార్మోగుతున్న ఆలయాలు

Posted: 02/17/2015 10:02 AM IST
Temples are resounding with the name of god shiva

శివరాత్రి సందర్భంగా అన్ని శివాలయాలు ఈ  తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడుతున్నయి. శ్రీశైలం, వేములవాడ, భీమవరం, పట్టిసీమ, గుంటూరు, వేయిస్తంభాలగుడి, రామప్ప, కీసరగుట్ట దేవాలయాలు శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. అన్ని పుణ్యక్షేత్రాలలో స్వామి వారిని దర్శించడానికి భక్తులు బారులు తీరారు. శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వేయిస్తంభాల గుడి, రామప్పదేవాలయాల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీశైలంలో భక్తులు భారీగా ఫోటెత్తారు. దాంతో అన్ని క్యు లైన్లు నిండిపెయాయి. వేముల వాడ రాజన్న కు టిటిడి నుండి పట్టు వస్త్రాలు సమర్పించారు. పంచారామాలుగా ప్రసిద్ది చెందిన అమరావతి అమరేశ్వరస్వామి ఆలయం, ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయం, భీమేశ్వరం సోమేశ్వరస్వామి ఆలయం, పాలకొల్లు క్షీరరామేశ్వరం, సామర్లకోట కాలభూరవస్వామి ఇలయాలు భక్తులతో రద్దీగా మారాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shivrathri  vemulavada  srishilum  pancharamas  

Other Articles