Boko haram killed more than 100 people in nigeria

Boko Haram terrorists, Boko Haram attacks, Boko Haram killings, Boko Haram kills 100 peoples, Boko Haram attacks Baga, Nigeria deaths Nigeria Boko Haram deaths, terrorist attacks, Paris attacks, Pari fresh attacks, world latest news

Boko Haram killed more than 100 people in Nigeria : Boko Haram terrorists again attacked with cruel hands. kills more than one hundred people and burned Baga town. Nigeria shivering with fear by Boko Haram attacks

నైజీరియాలో నరమేధం, వంద మందికి పైగా బలి

Posted: 01/09/2015 07:32 AM IST
Boko haram killed more than 100 people in nigeria

నైజీరియాలో నరమేధం జరిగింది. నరరూప రాక్షసులుగా ఉండే బోకో హారమ్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఉత్తర ప్రాంతంలోని బాగా సహా ఇతర పట్టణాలపై విరుచుకుపడ్డారు. బాగాలో ఇండ్లకు నిప్పు పెట్టారు. పదుల సంఖ్యలో జనాలను విచక్షణా రహితంగా కాల్చి చంపారు. తీవ్రవాదులు రెండ్రోజులు జరిపిన రక్తయజ్ఞంకు వంద మందికి పైగా ప్రజలు బలయ్యారు. ఓ వర్గానికి చెందిన తీవ్రవాదులు గ్రామాల్లోకి ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడినట్లు స్థానికులు చెప్తున్నారు.

 

Boko-Haram-kills-more-than-.jpg

పాశవిక దాడి నుంచి తప్పించుకున్న వ్యక్తులు బోకో హారమ్ దాడులను వివరించారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు అనే విచక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్లు కాల్పులకు పాల్పడుతున్నారని చెప్పారు. విషయం తెలుసుకున్న భద్రతా బలగాలు పెద్దఎత్తున బాగా పట్టణానికి చేరుకుని పరిస్థితులు పర్యవేక్షిస్తున్నాయి. గతేడాది ఈ ఉగ్రవాద దాడిలో పది వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోగా ఈ ఏడాది ఏం జరుగుతుందా అని భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Boko Haram terrorists  Nigeria news  world latest news  

Other Articles