Air asia flight objects in sea official statement has given

airasia flight, singapore flights, indonesia flight incident, malaysia flight incidents, indonesia to sinagpore flight, disappeared flight, java ocean, java sea, flight in java sea

A day after it disappeared en route from east Java in Indonesia to Singapore, mystery surrounds the fate of AirAsia flight QZ8501 and the 162 people on board

ఉత్కంట కలిగిస్తున్న సముద్రలోని శకలాలు

Posted: 12/30/2014 12:20 PM IST
Air asia flight objects in sea official statement has given

ఎయిర్ ఏషియా విమాన అదృశ్యం గంటకి గంటకి ఉత్కంటని కలిగిస్తుంది. ఏవో కొన్ని అనుమానాస్పద శకలాలు జావా సముద్ర ఉపరితలంపై తేలియాడటంతో గాలింపు బృందాలు వాటిని పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.

air-asia-flight-objects-2

air-asia-flight-objects-3

గగనంలో మాయమైపోయిన ఎయిర్ ఆసియా విమానం కోసం గాలింపు తీవ్రం చేశారు. ముప్పై నౌకలు, పదిహేను విమానాలు ఈ అన్వేషణలో పాలుపంచుకుంటున్నాయి. వివిధ దేశాలు కూడా ఇందులో భాగస్వాములు అవుతున్నాయి. ఇండోనేషియా నుంచి సింగపూర్ వెళుతున్న విమానం మాయమైపోయిన తీరు మిస్టరిగా ఉంది. ఈ నేపధ్యంలో అది కూలిపోయి ఉండవచ్చని భావిస్తున్న సముద్ర ప్రాంతంలో వెతుకుతున్నారు. ఇప్పుడా శకలాలు సముద్రంలో తేలియాడటంతో అందరూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

 

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : java sea  airasia flight  unknown obejects in sea  

Other Articles