Jharkhand election results bjp won

jharkhand election results, jharkhand elections, jjharkhand assembly elections result, jharkhand pdp party results, total seats in jharkhand, jharkhand bjp party, arjun munda, arjun munda defeated by jmm

jharkhand election results out bjp going to form the government

ఆగమాగమైన అర్జున్ ముండా

Posted: 12/23/2014 03:35 PM IST
Jharkhand election results bjp won

ఆయన ఒకప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఆ రాష్ట్ర భాజపాలో కీలక పాత్ర పోషించిన అర్జున్ ముండ ఇప్పుడు దిక్కి తోచని పరిస్థితిలో పడిపోయారు. ప్రస్తుతం వెలువడ్డ ఎన్నికల ఫలితాలలో అర్జున్ ముండ భారి ఓటమి ని చవి చూడాల్సి వచ్చింది. ఖర్ సవాన్ నుండి జే.ఎం.ఎం అభ్యర్థి గగ్రాయ్ గెలుపొందారు.  ఇప్పుడు అర్జున్ ముండా గెలిచుంటే ఆయన ముఖ్యమంత్రి పీఠము రేసు లో ఉండేవాడు కాని ముండ ఓటమి తో ఇప్పుడు బి జె పి రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

అర్జున్ ఓడిపోవటానికి ప్రత్యేకమైన కారణాలు ఏమి లేనప్పటికీ, అతని నియోజక వర్గం లో మాత్రం అతనిపై కొంత వ్యతిరేఖత మాత్రం వ్యక్తమైంది. నియోజక వర్గ అభివృద్ధి పై ద్రుష్టి పెట్టట్లేదని, కొంత కాలంగా నియోజక వర్గం వైపే చూడలేడనే విమర్శలు ఉన్నాయి.

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jharkhand  election results  bjp party  arjun munda  

Other Articles