Telangana cm kcr allocated portfolios to new ministers total 18 members in telangana cabinet

Telangana Cm Kcr Allocated Portfolios, telangana cmo, telangana minstries, telanagna cm kcr

Telangana Chief Minister K Chandrasekhar Rao today allocated Portfolios to new Ministers total 18 members in telangana state cabinet

కొత్త మంత్రులు కొలువు తీరారు.....

Posted: 12/17/2014 09:40 AM IST
Telangana cm kcr allocated portfolios to new ministers total 18 members in telangana cabinet

నిన్న ఉదయం ప్రమాణ స్వీకారం చేసింజ కొత్తత మంత్రులకు అధికారికంగా శాఖలు కేటాయించారు. మంత్రి వర్గం లో చేరిన తుమ్మల, తలసాని, జూపల్లి కృష్ణ రావు, లక్ష్మ రెడ్డి చందు లాల్, ఇంద్ర కరణ్ రెడ్డి, నిన్న రాజ్ భవన్ లో గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన విషయమా తెలిసిందే.. అందరికి అధికారికంగా శాఖల కేటాయింపు జరిగింది.

తుమ్మల నాగేశ్వర్‌రావు: రోడ్లు, భవనాలు, మహిళా, శిశుసంక్షేమం
అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి: గృహ నిర్మాణం, న్యాయ, దేవాదాయ
తలసాని శ్రీనివాస్‌యాదవ్: వాణిజ్య పన్నులు, సినిమాటోగ్రఫీ
సి.లక్ష్మారెడ్డి: విద్యుత్ శాఖ
జూపల్లి కృష్ణారావు: పరిశ్రమలు
అజ్మీరా చందూలాల్: గిరిజన సంక్షేమం

కొత్తగా చేరిన మంత్రులతో తెలంగాణా రాష్ట్ర కాబినెట్ పరిమాణం సి.ఎం సహా 18 కి చేరింది. దాంతో పూర్తి స్థాయిలో మంత్రి వర్గం పరిపూర్ణం అయ్యింది.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles