Junior and senior engineering posts in rrb

government jobs, central government, ministry of railways, railway jobs, central railway jobs, railway central jobs, engineering posts, engineering jobs, railway recruitement boards, railway board

junior and senior engineering posts in rrb

ఆర్ఆర్ బీలో 6101 ఇంజనీరింగ్ పోస్టులు!

Posted: 09/22/2014 05:36 PM IST
Junior and senior engineering posts in rrb

కేంద్రహోంశాఖ ‘‘రైల్వే రిక్రూట్ మెంట్ బోర్జు -2014’’ పేరిట ఒక నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఇందులో జూనియర్, సీనియర్ ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్ లోని ఆయా విభాగాలల్లో ఖాళీగా వున్న మొత్తం 6101 పోస్టులకు భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతోంది. జూనియర్ ఇంజనీరింగ్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్, సీనియర్ విభాగంలో ఇంజనీర్, చీఫ్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ తదితర హోదాల్లో వున్న ఆయా విభాగాలకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవాల్సి వుంటుంది. అర్హత కలిగివారు ఆన్ లైన్ ద్వారా 19-10-2014 తేదీలోపు అప్లై చేయాల్సి వుంటుంది.

ఏ). సీనియర్ సెక్షన్ ఇంజినీరింగ్ విభాగంలో మొత్తం 1768 ఖాళీలు :
1. P-Way: 282 Posts
2. Bridge: 54 Posts
3. Works: 208 Posts
4. Civil: 82 Posts
5. Estimator: 04 Posts
6. Research Engineering: 02 Posts
7. Workshop: 01 Post
8. Mechanical Workshop: 121 Post
9. Mechanical: 65 Posts
10. Carriage & Wagon: 250 Posts
11. Diesel Mechanical: 39 Posts
12. Diesel Electrical: 25 Posts
13. Diesel (A): 02 Posts
14. Loco: 05 Posts
15. J&T (Jig & Tools)/ (Drawing/ Design &Drawing) Mechanical: 11 Posts
16. Drawing: 01 Post
17. Design (Mechanical): 02 Posts
18. Engineering Workshop: 02 Posts
19. S&T Workshop: 02 Posts
20. Mechanical/ Dy.Car/ BG & MG: 01 Post
21. Electrical/ Electrical (GS): 259 Posts
22. Electrical Operations: 02 Posts
23. Electrical Maintenance: 01 Post
24. Electrical (TRD): 47 Posts
25. Electrical (TRS): 12 Posts
26. Electrical/ RS: 07 Posts
27. (Drawing/ Design & Drawing) Electrical: 25 Posts
28. Signal: 121 Posts
29. Telecommunication: 65 Posts
30. Drawing/ S&T: 04 Posts
31. (Research) Instrumentation: 02 Posts
32. Track Machine: 79 Posts
33. Printing Press: 12 Posts
34. Engineer/ Melt: 03 Posts

బి) జూనియర్ సెక్షన్ ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం ఖాళీలు 3697 పోస్టులు
1. P-Way: 517 Posts
2. Works: 185 Posts
3. Bridge: 76 Posts
4. Drawing/ Drawing & Design (Civil): 167 Posts
5. Estimator/ Senior Estimator: 17 Posts
6. (Design) Civil: 20 Posts
7. (Research) Engineering: 06 Posts
8. Mechanical Workshop: 446 Posts
9. (W/ Shop) Engine Development: 01 Post
10. Mechanical: 242 Posts
11. Carriage & Wagon (Open Line): 542 Posts
12. Mechanical: 02 Posts
13. Mechanical (MWT): 02 Posts
14. (Research) Mechanical: 03 Posts
15. Diesel Mechanical: 162 Posts
16. Diesel Electrical: 80 Posts
17. Loco: 27 Posts
18. (Drawing/ Design/ Designing& Drawing) Mechanical/ Mechanical Design: 73 Posts
19. J&T (Jig & Tools): 08 Posts
20. (Design) Carriage & Wagon: 08 Posts
21. Electrical/ Electrical General: 479 Posts
22. Electrical/ TRD: 88 Posts
23. Electrical: 10 Posts
24. Electrical/ TRS: 71 Posts
25. RS: 21 Posts
26. (Design) Electrical: 12 Posts
27. (Drawing/ Design/ Design & Drawing) Electrical: 67 Posts
28. Signal: 189 Posts
29. Telecommunication: 164 Posts
30. Drawing/ Drawing & Design/ Signal/ S&T: 35 Posts
31. Estimator (S&T): 01 Post
32. Drawing: 02 Posts
33. S&T Workshop: 03 Posts
34. (Research) Instrumentation: 09 Posts
35. IT: 93 Posts
36. Track Machine: 109 Posts
37. Engineering Workshop: 09 Posts
38. Junior Engineer Plant: 01 Post
39. Printing Press: 18 Posts
40. Junior Engineer/ Melt: 02 Posts

సి) చీఫ్ డిపోట్ మెటీరియల్ సూపరిండెంట్ లో మొత్తం 52 పోస్టులు
డి) డిపోట్ మెటిరియల్ సూరిండెంట్ లో మొత్తం 105 పోస్టులు
ఈ) కెమికల్ మెటలర్జికల్ అసిస్టెంట్ విభాగంలో మొత్తం 179 పోస్టులు

ఈవిధంగా రకరకాల విభాగాలలో వున్న ఉద్యోగాలను దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 20-35 మధ్య వుండాలి.
విద్యార్హత : బ్యాటిలర్స్ ఆఫ్ డిగ్రీలో సివిల్ ఇంజనీరింగ్, బీఎస్సీలో కంప్యూటర్స్(పీజీడీసీఏ), పోస్ట్ మెట్రిక్యులేషన్ తో లేదా తత్సమాన విద్యార్హత కలిగి వుండాలి.
రాత పరీక్ష, ఇంటర్య్వూల ద్వారా ఎంపిక విధానం వుంటుంది.
ఇతర వివరాల కోసం http://www.rrbald.gov.in/ వెబ్ సైట్ కు లాగిన్ అవ్వండి.
దరఖాస్తు చేసుకోవాల్సిన వివరాలతోపాటు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫార్మ్ కూడా ఈ వెబ్ సైట్ లోనే లభిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : railway recruitement boards  railway jobs  engineering jobs  jobless  

Other Articles