13 persons family get life sentence for farmers murder

farmer murder, 13 family members, 13 family members murder farmer, 13 family members jail life, Sushmaa complaint, 13 persons, Sessions Judge Anil Kumar Shukla, District and Sessions Judge Anil Kumar Shukla

13 family members get life sentence for farmers murder: A local court has awarded life imprisonment to 13 persons, including four women, of a family for killing a tribal farmer in their village over a land dispute last year..

13 మంది ఉన్న ఫ్యామిలీకి జీవిత ఖైది శిక్ష పడింది!

Posted: 07/25/2014 06:34 PM IST
13 persons family get life sentence for farmers murder

కుటుంబంలో ఒక్కరికి జైలు శిక్షపడితే.. ఆ కుటుంబం అల్లాడిపోతుంది. అదే కుటుంబ మొత్తానికి జీవిత ఖైదీ శిక్ష పడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఉహించుకోండి? ఒకరు కాదు.. ఇద్దరు ఏకంగా.. 13 ముంది కుటుంబ సభ్యులకు జీవిత ఖైదీ శిక్షపడింది. ఇంతకీ అసలు కథ ఏమిటంటే.... 2013 నవంబర్ 13వ తేదీన రౌత్ కుటుంబ సభ్యులు అశోక్ కిస్పొట్టా అనే రైతుపైన, అతడి కుటుంబంపైన కర్రలతో దాడి చేశారు.

ఈ రెండు కుటుంబాలకు మధ్య ఎప్పటినుంచో భూవివాదం ఉంది. అశోక్ ను బాగా కొట్టడంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. అయితే అతని కుటుంబంలోని మరో నలుగురు సభ్యులకు గాయాలయ్యాయి. దీంతో మరణించిన అతని భార్య సుష్మ పోలీసులకు ఫిర్యాదు చేయటం జరిగింది.

అయితే ఈ కేసు కోర్టు మెట్లు ఎక్కటం జరిగింది. ఇరువైపుల వాదనలు విన్న జిల్లా సెషన్స్ జడ్జి అనిల్ కుమార్ శుక్లా విచిత్రమైన తీర్పు చెప్పారు. భూమివివాదంలో తమ గ్రామంలోని ఓ గిరిజన రైతును చంపినందుకు ఓ కుటుంబంలో ఉన్న 13 మందికి జీవితఖైదు విధించారు. అందులో నలుగురు మహిళలు కూడా ఉన్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles