First success of bjp in amethi

First success of BJP in Amethi, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

First success of BJP in Amethi

అమేథీలో బాణాసంచా కాల్చిన భాజపా!

Posted: 05/07/2014 04:56 PM IST
First success of bjp in amethi

అమేథి నుంచి ప్రియాంక వాద్రా సెక్రటరీ ప్రీతీ సహాయ్ ని వెంటనే వెళ్ళిపోమని జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశించటంతో అమేథీలో బాణాసంచా పేలింది.  

అమేథీలోని పోల్ బూత్ లో ప్రీతీ సహాయ్ ఉండటం చూసిన భాజపా అభ్యర్థిని స్మృతి ఇరానీ అభ్యంతరం తెల్పుతూ వాగ్వివాదానికి దిగారు.  వాతావరణం వేడెక్కటంతో ప్రీతీ సహాయ్ అక్కడి నుండి వెళ్ళుపోవటం జరిగింది.  ఆ తర్వాత ప్రీతీ సహాయ్ ని వెంటనే అమేథీనుంచి వెళ్ళిపోమంటూ జడ్జ్ ఆదేశించటంతో భాజపా శ్రేణులు అమేథీలో ఆనందంతో బాణాసంచా పేల్చారు.  

ఒక ఉద్యోగిని, అందులోనూ రాజకీయంగా ఏ హోదాలోనూ లేని ప్రియాంకా వాద్రా సెక్రటరీని బయటకు పంపించటమంటే మామూలుగా చూస్తే అదో పెద్ద విజయంలా కనిపించకపోవచ్చు.  కానీ గత వారం రోజులుగా మోదీ, ప్రియాంకా, రాహుల్ మధ్య నడుస్తున్న వాగ్వివాదం, అమేథీ గాంధీ కుటుంబానికి పట్టుగొమ్మైన విషయాల దృష్ట్యా చూస్తే, అక్కడి భాజపా అభ్యర్థిగా స్మృతి ఇరానీది అమేథీలో మొదటి విజయమని చెప్పుకోవచ్చు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles