Former minister kodela contesting from sattenpalli

Former Minister Kodela contesting from Sattenpalli, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections

Former Minister Kodela Shiva Prasad contesting from Sattenpalli

మాజీ మంత్రి కొడెలకు సత్తెనపల్లి

Posted: 04/11/2014 04:26 PM IST
Former minister kodela contesting from sattenpalli

మాజీ రాష్ట్ర మంత్రి కోడెల శివప్రసాద్ సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యటానికి సిద్ధమయ్యారు. 

తెలుగుదేశం పార్టీ నుంచి ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్న కోడెల తనకి నిజానికి నర్సరావుపేటతో అనుబంధం ఉంది కాని తను సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తానని అన్నారు.  తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీల ఎన్నికల పొత్తులో నర్సరావుపేట భాజపాకు వెళ్తుందని తెలిసి కలతచెందిన కోడెలకు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అలాంటిదేమీ జరగదని, ఆయనకు నర్సరావుపేట, సత్తెనపల్లి ఈ రెండిటిలో దేనినైనా కోరుకునే అవకాశం ఇస్తున్నానని అన్నారు. 

కోడెల తనకి నర్సరావుపేటతో అనుబంధమున్నా సత్తెనపల్లి నుంచే పోటీ చేస్తానని అన్నారు.  అంతేకాకుండా నర్సరావుపేటలో తనకున్న మద్దతుతో అక్కడ పార్లమెంటు సీటుకి పోటీచేస్తున్న రాయపాటి సాంబశివరావు గెలుపు కోసం గట్టిగా కృషిచేస్తానని అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles