Jai samaikyandhra party contesting from telangana too

Jai Samaikyandhra party contesting from Telangana too, Former Chief Minister Kiran Kumar Reddy, Lok Satta party Jayaprakash Narayan, Undavalli Arun Kumar

Jai Samaikyandhra party contesting from Telangana too

తెలంగాణాలో జై సమైక్యాంధ్రా

Posted: 04/04/2014 09:18 AM IST
Jai samaikyandhra party contesting from telangana too

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్రా పార్టీ నుంచి పోటీ చేస్తున్న మాజీ రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైద్రాబాద్ లో మల్కాజ్ గిరి నుంచి బరిలోకి దిగుతున్నారు.  

సీమాంధ్రులు ఎక్కువగా నివసించే మల్కాజ్ గిరి నియోజకవర్గంలో పోటీ కూడా తక్కువేమీ లేదు.  లోక్ సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ, స్వతంత్ర అభ్యర్థిగా కె నాగేశ్వర్ కూడా అక్కడి నుండే పోటీ చేస్తున్నారు.

జై సమైక్యాంధ్రా పార్టీ సీమాంధ్రలోనే కాక, తెలంగాణాలో సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలనుంచి కూడా పోటీకి సిద్ధపడుతోంది.  అయితే తెలంగాణా వదిలిపెట్టి సీమాంధ్రలో కూడా ఆ పార్టీకి పెద్దగా ప్రాబల్యం కనిపించటం లేదు. 

ఈరోజు, రేపు గుంటూరు, ప్రకాశం జిల్లాలలో కిరణ్ కుమార్ రెడ్డి రోడ్ షోలు నిర్వహిస్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles