Residential certificate to rahul gandhi denied at amethi

Residential certificate to Rahul Gandhi denied at Amethi, Rahul Gandhi contesting from Amethi, Congress Vice President Rahul Gandhi, 2014 elections

Residential certificate to Rahul Gandhi denied at Amethi

రాహుల్ కి నివాస ధృవీకరణ నిరాకరణ

Posted: 04/03/2014 05:01 PM IST
Residential certificate to rahul gandhi denied at amethi

గత పది సంవత్సరాలుగా ఉన్న దాఖలాలు కానీ, ఇక ముందు ఉంటారనే నమ్మకం కానీ లేనప్పుడు నివాస ధృవీకరణ ఎలా ఇస్తామని రాహుల్ గాంధీ పోటీ చెయ్యదలచుకున్న అమేథీ సబ్ డివిజనల్ మాజిస్ట్రేట్ అన్నారు.  ఏమీ ఆధారాలు లేకుండా నివాస ధృవీకరణ ఇవ్వటానికి వీల్లేదని అన్నారు ఎస్ డి ఎమ్. 

ఎన్నికల వ్యయాన్ని చూపించటానికి అమేథీలో బ్యాంక్ ఖాతాను తెరవటం తప్పని సరి.  ఎన్నికల కమిషన్ నియమం ప్రకారం ఎన్నికలకు చేసే ఖర్చును ఆ ఖాతా ద్వారానే చెయ్యవలసివుంటుంది.  అయితే బ్యాంక్ ఖాతా తెరవటానికి నివాస ధృవీకరణ పత్రం అవసరం.  అందువలన దానికోసం అప్లై చెయ్యగా అమేథీలో నివాసం లేని రాహుల్ కి ఆ విధమైన ధృవీకరణ పత్రాన్ని ఇవ్వటానికి నిరాకరించటం జరిగింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles